K kavitha: ఎమ్మెల్సీ కవిత రేవంత్ సర్కారుపై మండిపడ్డారు. బీఆర్ఎస్ కార్కకర్తలు, నాయకులపై అక్రమంగా కేసులుపెడుతున్నారన్నారు.
k kavitha serious on revanth reddy: రేవంత్ సర్కారుపై కవిత మండిపడ్డారు. కాంగ్రెస్ చేస్తున్న అక్రమాల చిట్టాను పింక్ బుక్ లో ఎంట్రీ చేస్తున్నామన్నారు.