YS Sharmila: 'దెయ్యాలు వేదాలు వల్లించినట్టు జగనన్న నీతులు'

YS Sharmila: విజయసాయి రెడ్డితో భేటీ అనంతరం జగనన్న వ్యక్తిత్వం ఏమిటో తెలిసిందని వైఎస్‌ షర్మిల తెలిపారు. విజయసాయి రెడ్డి మాటలు విన్నాక తనకు కన్నీళ్లు ఉబికి వచ్చాయని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సీఎం జగన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Zee Media Bureau
  • Feb 8, 2025, 12:47 AM IST

Video ThumbnailPlay icon

Trending News