Vasant Panchami 2025 Wishes: వసంత పంచమి శుభాకాంక్షలు.. మీ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ కు ఇలా తెలపిండి..!

Vasant Panchami 2025 Telugu Wishes: వసంత పంచమి అనేది వసంత ఋతువు ప్రారంభానికి సూచికగా జరుపుకునే ఒక హిందూ పండుగ. దీనిని శ్రీ పంచమి అని కూడా అంటారు. ఈ పండుగను మాఘ మాసంలోని శుక్ల పక్ష పంచమి తిథినాడు జరుపుకుంటారు. వసంత పంచమి రోజున సరస్వతి దేవిని పూజిస్తారు. ఈ రోజున పసుపు రంగు దుస్తులు ధరించడం, పసుపు రంగు పదార్థాలను తినడం శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున సరస్వతి దేవిని పూజించడం వల్ల జ్ఞానం, వివేకం, సృజనాత్మకత పెరుగుతాయని నమ్ముతారు.
 

1 /6

 ఈ పండుగ మీ జీవితంలో జ్ఞానం, ఆనందం, శ్రేయస్సును నింపాలని కోరుకుంటూ.. 2025 వసంత పంచమి శుభాకాంక్షలు!  

2 /6

సరస్వతి దేవి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మీతో ఉండాలని కోరుకుంటూ.. వసంత పంచమి శుభాకాంక్షలు 2025!

3 /6

ఈ వసంత పంచమి మీకు కొత్త ప్రారంభాలకు, విజయాలకు నాంది కావాలని కోరుకుంటూ.. వసంత పంచమి శుభాకాంక్షలు !

4 /6

మీకు మీ కుటుంబ సభ్యులకు 2025 వసంత  పంచమి శుభాకాంక్షలు !

5 /6

జ్ఞానానికి, కళలకు దేవత అయిన సరస్వతి దేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ.. వసంత పంచమి శుభాకాంక్షలు 2025!  

6 /6

 విద్య, కళల తల్లి అయిన సరస్వతి దేవి ఆశీస్సులతో మీకు వసంత పంచమి శుభాకాంక్షలు!