Girls Google Searching Report: గతంలో ఒంటరిగా ఉంటే బోర్ కొడుతుందని ఫ్రెండ్స్ దగ్గరకు ఎక్కువగా వెళ్లేవారు. కానీ ఇప్పుడు మొబైల్ చేతిలో పెట్టుకుని ఫ్రెండ్స్‌తోపాటు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోతున్నారు. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా యాప్స్‌లో చాటింగ్ చేస్తూ.. రీల్స్ చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. మరి ఒంటరిగా ఉన్న అమ్మాయిలు ఎక్కువగా ఏం వెతుకుతారో తెలుసా..?
మన దేశంలో మొత్తం 15 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగిస్తుంటే.. అందులో దాదాపు 6 కోట్ల మంది మహిళలు ఆన్‌లైన్‌లో ఉంటున్నారు.
అమ్మాయిలు ఇంటర్‌నెట్‌లో ఒంటరిగా ఉన్న సమయంలో కెరీర్, షాపింగ్ సంబంధిత అంశాలను ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు.
జీవితంలో ఏం చేయాలి..? కెరీర్ ఎలా ఎంచుకోవాలి..? ఏ కోర్సు చేయాలి..? అని గూగుల్‌లో సెర్చ్ చేసి వెతుకుంటున్నారు.
ఆన్‌లైన్ షాపింగ్ గురించి కూడా ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. దుస్తులు డిజైన్‌లు, న్యూ కలెక్షన్స్, ఆఫర్‌ల గురించి ఇంటర్నెట్‌లో ఎక్కువగా శోధిస్తున్నారు.
అందరి కంటే డిఫరెంట్ కనిపించేందుకు కూడా ఇంటర్‌నెట్‌ను ఆశ్రయిస్తున్నారు. ఫ్యాషన్, ట్రెండ్‌లు, బ్యూటీ ట్రీట్‌మెంట్స్, ఇంటి చిట్కాలను వెతుకుతున్నారు.
ఇక కొత్త మెహందీ డిజైన్‌ల కోసం కూడా సర్చ్ చేస్తున్నారు. రొమాంటిక్ సాంగ్స్ కూడా గూగుల్‌లో వెతుకుతున్నారు.