Ibomma Telugu New Movies 2024 Download: కేవలం రెండు నిమిషాల్లో తెలుగు కొత్త సినిమాలు (telugu movies) డౌన్ చేసుకోవాలనుకుంటున్నారా? ఇలా సులభంగా ఐబొమ్మ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..
Ibomma Telugu New Movies 2024 Download: టికెట్స్ రేట్లు పెరిగినప్పటి నుంచి చాలా మంది థియేటర్స్ వెళ్లి సినిమాలు చేసేందుకు భయపడుతున్నారు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ వారేతే చాలా వరకు థియేటర్స్‌లో సినిమాలు చూడడం మానేసారు. కొత్త సినిమాలు OTTల్లో వచ్చిన తర్వాత చూస్తున్నారు. మరికొంతమందైతే, డైరెక్ట్ టీవీల్లో స్ట్రీమింగ్ అయిన వీక్షిస్తున్నారు. అయితే థియేటర్స్‌లో టికెట్స్ రేట్లు పెరిగినప్పటి నుంచి OTTలకు ప్రాధాన్యత పెరిగింది.
జనాలు OTTల్లో సినిమాలు చూడడం విపరీతంగా పెరిగింది. దీంతో చాలా వరకు ఓటీటీ కంపెనీలు కూడా సబ్స్క్రిప్షన్ రేట్లను పెంచాయి. అయితే మిడిల్ క్లాస్ వీక్షకులు వీటికి బిల్ చెల్లించలేక ఆల్టర్నెట్గా ఇతర థార్డ్ పార్టీ వెబ్‌సైట్స్‌లో మూవీస్ చేస్తున్నారు.
థార్డ్ పార్టీ వెబ్‌సైట్స్ సినిమాలు (New telugu movies) చూడడం కాస్త ప్రమాదకరమైనప్పటికీ కొంతమంది వీటిల్లోనే ఎక్కువగా కొత్త కొత్త మూవీస్ చూస్తున్నారు. దీని కారణంగా మూవీ ఫైరసీ వెబ్‌సైట్స్ కూడా విపరీతంగా పెరిగిపోయాయి.
ప్రస్తుతం చాలా మంది ఎక్కువగా Ibomma థార్డ్ పార్టీ వెబ్‌సైట్స్‌లో సినిమాలు చూస్తున్నారు. దీంతో పాటు తమిల్ రాకర్స్. కమ్ (movierulz 2024), ఇలా చాలా వెబ్‌సైట్స్ ఎంచుకుని కొత్త కొత్త సినిమాలు చూస్తున్నారు.
ఇక తెలుగు వారు ఎక్కువగా కొత్త సినిమాలు (New telugu movies) చూస్తే వెబ్సైట్ ఐబొమ్మ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. ఇందులో సినిమాలు చూడడమే కాదు. డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అయితే ఈ డౌన్ లోడ్ ఆప్షన్ గురించి చాలా మందికి తెలియదు..
ఐబొమ్మలో కొత్త సినిమాలు సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో సినిమాకు సంబంధించిన ప్రోఫైల్ నొక్కి.. కింద లభించే డౌన్ లోడ్ ఆప్షన్‌ను నొక్కడమే.. ఇలా ఏ కొత్త సినిమైనా కేవలం 2 నిమిషాల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
చాలా మంది ఐబొమ్మ(ibomma 2024)కు సంబంధించిన ఫేక్ వెబ్‌సైట్స్ కూడా ఓపెన్ చేసి డౌన్లోడ్ ఆప్షన్‌పై నొక్కి డౌన్లోడ్ చేస్తున్నారు. దీని వల్ల మొబైల్‌కే ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు.