Budh Vakri 2024 Tomorrow: ప్రతి నెలా గ్రహాలు తమ కదలికలను మారుస్తాయి. గ్రహాల రాకుమారుడైన బుధుడు రేపు అంటే ఏప్రిల్ 02న మేషరాశిలో తిరోగమనం చేయబోతున్నాడు. తెలివితేటలు మరియు వ్యాపారంలో లాభాలను ఇచ్చే బుధుడు తిరోగమనం కొన్ని రాశులవారికి అనుకూల ఫలితాలను ఇవ్వబోతుంది. ఆ అదృష్ట రాశిచక్రాల గురించి తెలుసుకుందాం.
సింహరాశి
తిరోగమన బుధుడు సింహ రాశి వారికి లక్ తోపాటు భారీగా ధనాన్ని కూడా ఇస్తుంది. మీ అప్పులన్నీ తీరిపోతాయి. మీ కెరీర్ రాకెట్ లా దూసుకుపోతుంది. మీరు డబ్బును భారీగా పొదుపు చేస్తారు. పెళ్లికాని యువతీ యువకులకు వివాహం కుదిరే అవకాశం ఉంది.
మీన రాశి
బుధుడు వక్రీ కారణంగా మీనరాశి వ్యక్తులు డబ్బు విపరీతంగా పెరుగుతుంది. ఫారిన్ కు వెళ్లాలనే మీ కోరిక నెరవేరుతుంది. మీ ప్యూచర్ అద్భుతంగా ఉండబోతుంది. వ్యాపారులు, ఉద్యోగులు భారీగా లాభపడతారు. మీ కెరీర్ లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి.
మేష రాశి
బుధుడు తిరోగమనం మేషరాశి వారికి ఎప్పుడు చూడని లాభాలను ఇస్తాడు. వీరి ఖజానా డబ్బుతో నిండిపోతుంది. మీరు కెరీర్ లో అనుకున్న పొజిషన్ కు రీచ్ అవుతారు. మీ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. మీకు వచ్చే రాబడులుు విపరీతంగా పెరుగుతాయి. మీరు డబ్బును భారీగా పొదుపు చేస్తారు.
మిథున రాశి
గ్రహాల యువరాజు రివర్స్ కదలిక మిథునరాశి వారికి చెప్పలేనంత ఆదాయాన్ని ఇస్తుంది. మీరు టేకాఫ్ చేసిన ప్రతి ప్రాజెక్టు సక్సెస్ అవుతుంది. మీరు ఇప్పుడు పెట్టే పెట్టుబడులు ప్యూచర్ లో మంచి లాభాలను ఇస్తాయి. వ్యాపారస్తులు ఇంతకముందు ఎప్పుడూ చూడని లాభాలను చూస్తారు.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Astrology: ఏప్రిల్ లో బుధాదిత్య రాజయోగం.. ఈ 4 రాశుల వారు లక్షాధికారులు అవ్వడం పక్కా...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Budh Vakri 2024: రేపటి నుండి ఈ 4 రాశులకు పట్టిన దరిద్రం వదిలిపోనుంది