Oily Skin Care: ఆయిల్ స్కిన్ ఉన్న వారు ఇలా చేయండి.. సులభంగా విముక్తి కలుగుతుంది..!

Oily Skin Care: ఆయిల్ స్కిన్ ఉన్నవారు ముఖంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లేకుంటే అది మఖ సౌందర్యం పాడయ్యే అవకాశాలున్నాయని వారు చెబుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి చాలా రకాల ఉత్పత్తులు మార్కెట్‌లో లభిస్తున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 3, 2022, 04:47 PM IST
  • ఆయిల్ స్కిన్ ఉన్న వారు ఇలా చేయండి..
  • కొబ్బరి నూనె అస్సలు వాడకూడదు
  • పెట్రోలియం జెల్లీ ముఖానికి ప్రమాదం
Oily Skin Care: ఆయిల్ స్కిన్ ఉన్న వారు ఇలా చేయండి.. సులభంగా విముక్తి కలుగుతుంది..!

Oily Skin Care: ఆయిల్ స్కిన్ ఉన్నవారు ముఖంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లేకుంటే అది మఖ సౌందర్యం పాడయ్యే అవకాశాలున్నాయని వారు చెబుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి చాలా రకాల ఉత్పత్తులు మార్కెట్‌లో లభిస్తున్నాయి. కానీ ఇవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. అయితే జిడ్డు చర్మం ఉన్నవారు వాడకూడని వాటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం..

జిడ్డుగల చర్మంపై ఈ 4 వస్తువులను వాడకూడదు:

జిడ్డు చర్మం ఉన్నవారు కాస్త తేలికగా ఉండే బ్యూటీ ప్రొడక్ట్స్ మాత్రమే ముఖానికి వాడాలి. కావున శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. అంతేకాకుండా చర్మ సమస్యలు దూరమవుతాయి.

1. కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె చర్మానికి ఓ మంచి ఔషధంగా పని చేస్తుంది. కానీ జిడ్డు చర్మం ఉన్న వారు చర్మంపై ఎప్పుడూ ఉపయోగించవద్దు. ఎందుకంటే ఇది ముఖంపై ఉన్న రంధ్రాలను తొలగిస్తుంది. తద్వారా మొటిమల పెరిగే అవకాశం ఉంటుంది.

2. బెసన్:

శనగపిండితో తయారైన ఫేస్ ప్యాక్‌లు ముఖ సౌందర్యాన్ని పెంచడానికి తరచుగా ఉపయోగిస్తారు. అయితే ఇది జిడ్డు చర్మానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

3. పెట్రోలియం జెల్లీ:

పెట్రోలియం జెల్లీని మనం ఫేషియల్ ప్రాబ్లమ్స్‌ని తొలగించడానికి ఉపయోగిస్తారు. అయితే ఇది కొన్ని చర్మాల వారికే ప్రభావవంతంగా పని చేస్తుంది. జిడ్డుగా ఉన్న వారు ఈ ఉత్పత్తిని ముఖానికి రాస్తే.. చర్మం మరింత జిగటగా మారుతుంది.

4. క్రీమ్స్:

ముఖానికి మెరుగులు వచ్చేందుకు మార్కెట్‌లో లభించే క్రీమ్ వాడటం చాలా సాధారణం. కానీ చర్మం జిడ్డుగా ఉన్న వారు కూడా ఇలా చేస్తే.. ముఖంపై ఆయిల్ కంటెంట్ మరింత పెరుగుతుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Also Read: Samantha Ruth Prabhu: దాంపత్య జీవితం గురించి ఓపెనయిన సమంత… అంతా కరణ్ జోహారే చేశాడట!

Also read: Pisces Monthly Horoscope 2022: ఈ రాశి వారికి ఈ నెలంతా లాభాలే.. ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించండి..

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News