How To Lose Weight: కరోనా తర్వాత చాలా మంది అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి వివిధ హోం రెమెడీస్ వినియోగిస్తున్నారు. అంతేకాకుండా కొందరైతే వీటి వల్ల దీర్ఘకాలీక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం పొందుతున్నారు. అయితే బరువు తగ్గడానికి కూడా ఈ హోం రెమెడీస్ కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. వాటిలో ఉండే గుణాలు శరీర బరువును తగ్గించడమేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రస్తుతానికి కూడా చాలా మంది బరువు పెరగడానికి ఇతర చిట్కాల కోసం గూగుల్‌లో ఇలా సేర్చ్ చేశారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మొటిమలను తొలగించే మార్గాలు:
ప్రస్తుతం వాతావరణంలో పలు రకాల మార్పుల కారణంగా తేమ పెరిగిపోతోంది. అంతేకాకుండా కాలుష్యం కూడా తీవ్రంగా పెరుగుతోంది. అయితే వీటి కారణంగా చర్మం దెబ్బతినే అవకాశాలున్నాయి. అంతేకాకుండా చాలా మందిలో మొటిమలు, చర్మానికి సంబంధించిన అనేక సమస్యల వస్తున్నాయి. అయితే వీటిని వదిలించుకోవడానికి చాలా మంది మార్కెట్‌లో లభించే వివిధ రకాల రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్‌ను వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించిన తర్వాత తీవ్ర చర్మ సమస్యల బారిన పడుతున్నారు. వీటినికి బదులుగా ఆయుర్వేద నిపుణులు సూచించిన చిట్కాలను పాటించడం మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా చాలా మంది నిపుణులు సూచించిన చిట్కాలను కూడా వినియోగిస్తున్నారు.
మలబద్ధకం, బరువు పెరగడం:
కోవిడ్ కారణంగా చాలా మంది ఇంట్లో ఉండే ఆహారాలు విచ్చలవిడిగా తిని మలబద్ధకం, బరువు పెరగడం వంటి అనారోగ్య సమస్యల బారిన పడ్డారు. అయితే ఈ వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం పొందడం కోసం Googleని ఆశ్రయించారు. ఈ సమస్యలతో బాధపడుతు వారు చాలా మంది గూగుల్‌లోని ఆరోగ్య నిపుణులు సూచించిన చిట్కాలను వినియోగించి బరువు తగ్గడమేకాకుండా.. మలబద్ధకం ఇతర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా ఎలాంటి ఖర్చు లేకుండా గూగుల్‌లో సూచించిన నిపుణులు చిట్కాలను పాటించడం చాలా మంచిది.
Also Read : Waltair Veerayya Song Shoot : విదేశాల్లో చిరుతో రొమాన్స్.. మిడ్ ఫింగర్ చూపించిన శ్రుతి హాసన్
Also Read : Waltair Veerayya: వాల్తేరు వీరయ్య నుంచి వీడియో లీక్ చేసిన చిరు.. మాములుగా లేదుగా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook