ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో జరిగిన అత్యాచారం కేసు వచ్చే నెలలో ఎన్నికలు జరుగనున్న కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆదిత్యనాథ్‌ను చెప్పులతో కొట్టాలని పేర్కొంది. దీనిపై బీజేపీ ఘాటుగా స్పందించింది. కాంగ్రెస్ పార్టీ నేతలు క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది. శనివారం కర్ణాటక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దినేశ్ గుండూరావు మాట్లాడుతూ భారత రాజకీయాలకు యోగి ఆదిత్యనాథ్ అవమానకరమైన వ్యక్తి అని అన్నారు. ఆదిత్యనాథ్‌కు ఏమాత్రం గౌరవ మర్యాదలున్నా తన పదవికి రాజీనామా చేయాలని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప దినేశ్ గుండూరావు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. "యోగి ఆదిత్యనాథ్ పై గుండూరావు వాడిన భాష సరైంది కాదు. ఆయన ఒక రాష్ట్రానికి సీఎం, అంతేకాదు గౌరవనీయమైన నాథ కుటుంబానికి చెందిన సాధువు (సెయింట్). కర్ణాటకలోని లక్షలాది మంది 'నాథ' అనుచరులు దీనిని ఎప్పటికీ క్షమించరు. ఇది మీకు, మీ పార్టీ సంస్కృతికి తగదు. ఆదిత్యనాథ్‌కు వెంటనే క్షమాపణ చెప్పాల్సిందే" అని యడ్యూరప్ప ట్విట్టర్ లో పేర్కొన్నారు.
Mr Rao, your love for Muslims must not translate to hatred for Hindu saints.
What were you thinking when you said Yogi Adityanath must be beaten with chappals?
Hindu-Vokkaligas of K'taka hold him in high regard. You have insulted the entire community with your heinous comments!
— BJP Karnataka (@BJP4Karnataka) April 14, 2018
Dinesh Gundu Rao said Yogi Adityanath must be beaten with chappals
There were 3857 rapes in K'taka under @siddaramaiah. Going by the same logic, what Siddu must be beaten with Mr. Dinesh Gundu Rao?
Yogi is a revered saint of Natha parampare. Mind your tongue, ದಿಕ್ಕೆಟ್ಟ ಗುಲಾಮ! pic.twitter.com/J3M6BGbmaM
— BJP Karnataka (@BJP4Karnataka) April 14, 2018
Rao's statement inciting people to beat Yogi Adityanath with chappals shows Cong's utter contempt for a democratically elected CM. One may vehemently disagree with opponent, but is it right to give a call for violence?
For free elections, EC must register a case under IPC 153A.
— BJP Karnataka (@BJP4Karnataka) April 15, 2018
Rao's statement inciting people to beat Yogi Adityanath with chappals is indicative of:
1. Cong's deep hatred of saffron & anyone who is an unapologetic Hindu
2. Cong's disregard for rule of law. We always knew Cong instigates violence for political gain. Today, evidence is out
— BJP Karnataka (@BJP4Karnataka) April 15, 2018