Aadavallu Meeku Johaarlu Teaser: శర్వానంద్‌ను ఎవరు చేసుకుంటారో కానీ చాలా లక్కీ అంటోన్న రష్మిక!
Aadavallu Meeku Johaarlu: ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ అన్నింటికీ విశేష ఆదరణ వచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్ ఆద్యంతం అలరిస్తోంది.
Written by -
ZH Telugu Desk| Last Updated : Feb 10, 2022, 07:19 PM IST
శర్వానంద్, రష్మికల ఆడవాళ్లు మీకు జోహార్లు టీజర్ రిలీజ్
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.