Rajamouli, Koratala Siva on NTR's show.. Next Mahesh Babu will appear: యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఒకే స్టేజ్‌పై కనపడితే ప్రేక్షకులకు కనుల పండువగా ఉంటుంది. అయితే వీరిద్దరూ ఒకే స్టేజ్‌పై త్వరలోనే కనపడనున్నారని టాక్. మహేశ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల ఒక ఛానల్లో ఆట నాది.. కోటి మీది అంటూ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్ షోలో టాలీవుడ్ స్టార్స్ (tollywood stars) తళుక్కుమంటూనే ఉన్నారు. తారక్ (tarak) హోస్ట్‌గా కొనసాగుతున్న ఈ షో ప్రారంభ ఎపిసోడ్లో రామ్‌చరణ్, (Ram Charan) రానా సందడి చేశారు. ఇక సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్లో రాజమౌళి, కొరటాల శివ సందడి చేయనున్నారు. వారి ఆటతో మెప్పించనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి