Nani Shyam Singha Roy's Sai Pallavi Pranavalaya Lyrical Song out now : నాని హీరోగా నటిస్తోన్న తాజా మూవీ ప్రాజెక్టు శ్యామ్ సింగరాయ్. రాహుల్ సంకీర్త్యన్ డైరెక్టర్. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయి విశేష ఆదరణ అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ నుంచి సాయిపల్లవి సాంగ్ రిలీజ్ అయ్యింది.
ఈ మూవీలో దేవదాసి పాత్రలో సాయిపల్లవి నటిస్తోంది. ఆమె ప్రేమలో పడతాడు శ్యామ్ సింగరాయ్. (Shyam Singha Roy) లవ్, రొమాంటిక్, యాక్షన్ సీన్లతో ఈ మూవీ ఉండనుంది. వాసు, శ్యామ్ సింగరాయ్ పాత్రల్లో డిఫరెంట్ షేడ్స్‌తో నటించారు నాని. కలకత్తాలో గతంలో ఆచారాల పేరిట జరిగిన దురాచారాల చుట్టూ ఈ మూవీ కథ సాగుతోంది. ఆ దురాచారాన్ని అడ్డుకునే సంస్కర్తగా నాని కనిపించనున్నాడు.
Redefining the Divinity with the Phenomenal Dance Moves of @Sai_Pallavi92 💥😍
Here's #Pranavalaya Lyrical Song from #ShyamSinghaRoy 🔱
✍🏻#SirivennelaSeetharamaSastry Garu
🎤@anuragkulkarni_ @NameisNani @MickeyJMeyer @Rahul_Sankrityn @NiharikaEnt pic.twitter.com/6kiwABsExh— Niharika Entertainment (@NiharikaEnt) December 18, 2021
ఇక శ్యామ్ సింగ రాయ్ మూవీ నుంచి సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన సాంగ్ లిరికల్ వీడియో (Sirivennela Seetharama Sastry Shyam Singha Roy song) రిలీజ్ అయ్యింది. మిక్కీ జె మేయర్ స్వరపరిచిన ఈ పాటని అనురాగ్ కులకర్ణి పాడారు. సాయిపల్లవిపై చిత్రీకరించిన ఈ పాట (Shyam Singha Roy song) ఆకట్టుకుంటోంది. సిరివెన్నెల సీతారామశాస్తి రాసిన ప్రణవాలయ సాంగ్ (Pranavalaya Lyrical Song) ఎంతో అద్భుతంగా ఉంది. సాయి పల్లవి కూడా ఈ పాటకు తగ్గట్లుగా ఎక్సలెంట్ ఎక్స్ప్రెషన్స్ తో ఆకట్టుకుంది.
Also Read : Close Old Bank Accounts: మీ పాత బ్యాంకు ఖాతాలను వెంటనే క్లోజ్ చేసేయండి.. లేదంటే చాలా నష్టం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook