Minister Malla Reddy: ఘట్‌ కేసర్‌లో మంత్రి మల్లారెడ్డి పర్యటన..!

Minister Malla Reddy: మంత్రి మల్లారెడ్డి జోరు పెంచారు. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు.

  • Zee Media Bureau
  • Sep 24, 2022, 08:57 PM IST

Minister Malla Reddy: ఘట్‌ కేసర్‌లో మంత్రి మల్లారెడ్డి పర్యటించారు. బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం రాజీవ్ గృహకల్ప కాలనీలో బస్తీ దవఖానాల ప్రారంభించారు. పేద ప్రజల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. త్వరలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభిస్తామన్నారు మంత్రి. 
 

Video ThumbnailPlay icon

Trending News