KTR-Karuna Sagar: కాలు విరిగి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న కేటీఆర్ కు పుస్తకాన్ని పంపించారు న్యాయవాది కరుణాసాగర్ కాశీంశెట్టి. లిబరేషన్ స్ట్రగుల్ ఆఫ్ హైదరాబాద్ అనే పుస్తకాన్ని తాను అమెజాన్ యాప్ లో బుక్ చేసి పంపించినట్లు కరుణాసాగర్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఆయన షేర్ చేశారు.
కేటీఆర్ కు పుస్తకాన్ని పంపిన కరుణ సాగర్