Dhanush Divorce: ధనుష్‌, ఐశ్వర్యలకు విడాకులు.. 18 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు

Chennai Court Grants Dhanush Aishwarya Divorce: సినీ ప్రముఖులు ధనుష్‌, ఐశ్వర్యల వివాహ బంధం ముగిసింది. చెన్నై ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేయడంతో వారి 18 ఏళ్ల వివాహ బంధం తెగిపోయింది. పిల్లలపరంగా వారు తల్లిదండ్రులుగా కొనసాగనున్నారు.

  • Zee Media Bureau
  • Nov 28, 2024, 12:10 AM IST

Video ThumbnailPlay icon

Trending News