Couple Suicide Attempt: జనగామ జిల్లా కలెక్టరేట్‌లో కలకలం.. భవనం పైకెక్కి దంపతులు హల్‌చల్!

Couple Suicide Attempt at Jangaon Collector Office. జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పసరమడ్ల గ్రామానికి చెందిన దంపతులు ఆత్మహత్యాయత్నానికి యత్నించారు.

  • Zee Media Bureau
  • Feb 14, 2023, 10:46 AM IST

Protest in Janagama District Collectorate. జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పసరమడ్ల గ్రామానికి చెందిన దంపతులు ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. తన భూ సమస్య భూసమస్య పరిష్కారం కావడం లేదంటూ ఒంటిపై డీజిల్​ పోసుకున్నారు. ఇది గమనించిన సిబ్బంది వారిని కిందకు దింపి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు . 

Video ThumbnailPlay icon

Trending News