Bride: కొత్తగా పెళ్లైన వాళ్లకు రకరకాల బహుమతులు, సారెలు, స్వీట్లను ఇచ్చి అత్తారింటికి పంపుతుంటారు. అయితే. అత్తారింటికి పంపేటప్పుడు.. కొన్ని నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు.
Sai Pallavi Steals With Dance And Apperance In Traditional Saree: చెల్లెలి పెళ్లిలో సాయిపల్లవి తన డ్యాన్స్.. వీడియోలతో హల్చల్ చేశారు. ఆమె డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.
Viral video: పెళ్లిలో రా రా రక్కమ్మ పాటకు నవవధువు మాస్ స్టెప్పులు వేసింది. వరుడి ముందు ఏమాత్రం కూడా సిగ్గుపడకుండా అదిరిపోయే స్టెప్పులు వేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.
Pandit Insulted In Wedding: పెళ్లి వేడుకలో ఒక పురోహితుడికి ఘోరమైన అవమానం జరిగింది. పెళ్లి చేయడానికి ఆహ్వానించి అతని పట్ల కొందరు ఆకతాయిలు ప్రవర్తించిన తీరు వివాదస్పదంగా మారింది. ఈ ఘటనపై విశ్వహిందుపరిషత్, బజరంగ్ దళ్, పురోహితుల సంఘం తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
Deepak Chahar Marriage: టీమ్ ఇండియా బౌలర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు దీపక్ చహర్ వివాహం మరి కాస్సేపట్లో జరగనుంది. ఈ సందర్బంగా సంగీత్‌లో దీపక్ డ్యాన్స్‌తో అదరగొట్టేశాడు.
Viral Video of bride and groom throws garlands: వాళ్లిద్దరూ కాబోయే దంపతులు... పెళ్లికి ముందు సాంప్రదాయబద్దంగా నిర్వహించే వేడుకలో ఇద్దరు దండలు మార్చుకున్నారు. అయితే అదేదో శత్రువుల్లా ఇద్దరు దండులు విసిరేసుకున్న తీరు నెటిజన్లను నవ్వుల్లో ముంచెత్తుతోంది.
Ram Charan Dance With Wife and Sister in Law : రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో పాటు మరదలు అనుష్పలతో కలిసి డ్యాన్స్ చేశారు. ఉపాసన సోదరి అనుష్ప పెళ్లి ఆమె ఎంతో కాలంగా రిలేషన్షిప్లో ఉన్న అర్మాన్ ఇబ్రహీంతో ఘనంగా జరిగింది. తాజాగా జరిగిన ఈ పెళ్లి వేడుకలో కామినేని కుటుంబంతో పాటు మెగా కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.
Bengali woman distributes leftover food in wedding: ఓ బెంగాళీ మహిళకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అర్ధరాత్రి వేళ రిస్క్ అనుకోకుండా ఆమె చేసిన ఓ పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఆ మహిళ ఏం చేసిందంటే...
తిరువనంతరపురం : కరోనావైరస్ ( Coronavirus pandemic ) వ్యాప్తి నివారణకు సహకరించాల్సిందిగా ప్రభుత్వాలు చేస్తోన్న విజ్ఞప్తుల పట్ల జనం ఎక్కడైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో... అక్కడ కరోనావైరస్ మరింత విజృంభిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.