Ponniyin Selvan 1 War Between Telugu Audience and Tamil Audiences: పొన్నియన్ సెల్వన్ సినిమా విషయంలో తెలుగు-తమిళ ప్రేక్షకుల మధ్య గొడవ జరుగుతోంది. ఆ వివరాలు
Ponniyin Selvan 1 Movie Telugu Review: తమిళ సినీ ప్రేక్షకులందరూ తమ బాహుబలిగా భావిస్తున్న కొన్ని పొన్నియన్ సెల్వన్ సినిమా తెలుగు ప్రేక్షకుల అంచనాలను ఏమేరకు అందుకుంది అనేది సినిమా రివ్యూలో చూద్దాం.
Vikram's Cobra Movie will streaming on SonyLIV. 'చియాన్' విక్రమ్ నటించిన కోబ్రా మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోని లివ్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
Ponniyin Selvan: దీర్ఘకాలం విరామం తరువాత ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమా ఓటీటీ హక్కులు రికార్డు స్థాయి ధరకు అమ్ముడయ్యాయి..
Vikram Cobra Movie Twitter Review: మహాన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విక్రమ్ ఇప్పుడు కోబ్రా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు, ఆ సినిమా ఎలా ఉందంటే?
Cobra Movie First Review: విక్రమ్ నటించిన కోబ్లా సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ప్రముఖ సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధూ సినిమా రివ్యూ ఇచ్చేశాడు. ఆగస్టు 31న ధియేటర్లలో విడుదల కానున్న కోబ్రా రివ్యూ ఎలా ఉందో చూద్దాం..
Chiyaan Vikram's Cobra Movie Official Trailer released. విక్రమ్ ప్రధాన పాత్రలో వస్తున్న 'కోబ్రా' సినిమా తెలుగు ట్రైలర్ విడుదల అయింది. ఈ ట్రైలర్ 'అపరిచితుడి'ని మించిపోయిందిగా.
Vikram Movie Making Video: చాలా కాలం తర్వాత విక్రమ్ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్నాడు కమల్ హాసన్. తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోని విడుదల చేశారు మేకర్స్.
Hero Vikram Hospitalized: హీరో విక్రమ్ కు గుండెపోటు వచ్చినట్టు తమిళ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో ఆయనని వెంటనే తన నివాసం సమీపంలో ఉన్న కావేరి హాస్పిటల్ కు తరలించారు.
Vikram Ott Release Date Locked : విక్రమ్ సినిమాతో స్టార్ హీరో కమల్ హసన్ అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా ఎప్పటి నుంచి ఓటీటీ వేదికగా అందుబాటులోకి రానుందనే విషయం మీద క్లారిటీ వచ్చేసింది.
Vikram OTT Date: విలక్షణ నటుడు కమల్ హాసన్ సినిమా విక్రమ్ సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ వర్షం కురిపిస్తున్న ఈ సినిమా ఓటీపీ రిలీజ్ డేట్‌పై స్పష్టత వచ్చేసింది. ఎప్పుడు స్ట్రీమ్ అయ్యేది ఖరారైంది.
Vikram beats Baahubali 2 : తాజాగా కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగారాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ సినిమా వరుసగా రికార్డులు బద్దలు కొడుతోంది. తాజాగా ఈ సినిమా తమిళ నాట ఒక అరుదైన రికార్డు బద్దలు కొట్టింది.
Kamal Haasan Success Party : తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ 'విక్రమ్' సినిమాతో మరోమారు సూపర్ హిట్ అందుకున్నాడు. విజయోత్సాహంతో తాజాగా ఒక భారీ విందు ఏర్పాటు చేశారు.
Chiranjeevi host a party to Kamal Haasan for Vikram movie Success. విక్రమ్ సినిమా విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న కమల్ హాసన్‌ని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు.
Suriya Remuneration for Vikram Movie. విక్రమ్ సినిమాలో గెస్ట్ రోల్‌కి సూర్య భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటాడని అందరూ అనుకున్నారు. కానీ అతడు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట.
Lokesh Kanagaraj and Kamal Haasan's Vikram Twitter Review. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన విక్రమ్ సినిమాను చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా తెలియజేస్తున్నారు.
Kamal Haasan's Vikram movie Telugu Trailer out. విక్రమ్ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ లుక్స్, నటన అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.