Hero Vikram Hospotalized: హీరో విక్రమ్ కు గుండెపోటు.. హాస్పిటల్ కు తరలింపు!

Hero Vikram Hospitalized: హీరో విక్రమ్ కు గుండెపోటు వచ్చినట్టు తమిళ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో ఆయనని వెంటనే తన నివాసం సమీపంలో ఉన్న కావేరి హాస్పిటల్ కు తరలించారు. 

  • Zee Media Bureau
  • Jul 8, 2022, 07:04 PM IST

Hero Vikram Hospitalized: హీరో విక్రమ్ కు గుండెపోటు వచ్చినట్టు తమిళ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో ఆయనని వెంటనే తన నివాసం సమీపంలో ఉన్న కావేరి హాస్పిటల్ కు తరలించారు. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ఇబ్బంది లేదని డాక్టర్లు వెల్లడించారు.  

 

Video ThumbnailPlay icon

Trending News