Vastu Shastra: బల్లుల భంగిమలు భవిష్యత్తును సూచిస్తాయని మీకు తెలుసా? వాస్తు శాస్త్రాన్ని నమ్మితే ఇది నిజం. అటువంటి సంకేతాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం.
Vastu Tips: వెదురు మొక్కను అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. దీన్ని ఇంట్లో నాటడం వల్ల సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయి. ఇంట్లో వెదురు మొక్కను నాటడం వల్ల నెగటివ్ ఎనర్జీ నశిస్తుంది.
Vastu Tips For Home: ఇంట్లో దేవతామూర్తుల విగ్రహాలను ఉంచడం వల్ల సుఖసంతోషాలు, ఐశ్వర్యానికి ఎటువంటి లోటు ఉండదు. వాస్తుశాస్త్రం ప్రకారం, ఇంట్లో తప్పనిసరిగా శివుని ఫోటోను ఉంచాలి. అయితే శివుని చిత్రాన్ని ఇంట్లో ఏ దిశలో ఉంచాలనే విషయం తెలుసుకోవాలి.
Vastu Tips For Home: పంచాంగం ప్రకారం, శ్రావణ మాసం మెుదలైంది. ఈ పవిత్రమైన మాసంలో మీ ఇంట్లో ఈ పవిత్రమైన మెుక్కలు నాటితో ఆర్థిక పరమైన సమస్యలను గట్టెక్కడమే కాకుండా..అపారమైన సంపదను పొందవచ్చు.
Vastu for Lakshmidevi: హిందూమత విశ్వాసాల ప్రకారం లక్ష్మీదేవి కటాక్షం చాలా అవసరం. లక్ష్మీదేవి కరుణ ఉంటేనే ఇంట్లో సుఖశాంతులు, సంపద వస్తాయి. మరి లక్ష్మీదేవి ఇంట్లో ఆవాసముండాలంటే..ఏం చేయాలి, ఇళ్లు ఎలా శుభ్రం చేసుకోవాలో వాస్తుశాస్త్రం వివరిస్తోంది
Vastu Tips: ఇంటికైనా..ఆఫీసుకైనా వాస్తు చాలా ముఖ్యమంటారు జ్యోతిష్య పండితులు. ఇంటికి వాస్తుదోషముంటే ఆ వ్యక్తి నాశనమౌతాడట. ఎప్పటికప్పుడు పరిష్కార మార్గాలు అమలు చేయకపోతే దారిద్య్రం వెంటాడుతుంది.
Vastu Tips: వాస్తు శాస్త్రంలో ప్రతిదానికీ కొన్ని నియమాలు ఉన్నాయి. అందులో పుష్పాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన నియమాలు పేర్కొన్నాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే ఇంట్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయని వాస్తు నిపుణులు తెలుపుతున్నారు.
Vastu tips for home: ప్రజలు తమ ఇంటి అలంకరణలో ఎక్కువగా కృత్రిమ పువ్వులను వాడుతుంటారు. ఇవి ఇంట్లో ఉంచడం వల్ల చాలా సమస్యలు తలెత్తుతాయి. దీని వల్ల కలిగే నష్టాలు ఏంటో చూద్దాం.
Vastu Tips: జ్యోతిష్యశాస్త్రంలో వాస్తుశాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కొంతమంది ఎంతగా కష్టపడుతున్నా ఆశించిన ప్రయోజనాలు కలగవు. డబ్బులు కూడా ఖర్చయిపోతుంటాయి. ఈ నేపధ్యంలో వాస్తుశాస్త్రం ప్రకారం ఇళ్లు సరిగ్గా ఉందా లేదా అనేది చూసుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
Vastu Tips For Tulsi: తులసి మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. కానీ తులసి మొక్క నిర్వహణలో పొరపాట్లు చేయకండి. దీని వల్ల మిమ్మిల్ని సమస్యలు చుట్టముట్టవచ్చు.
Vastu Dosh: ఇంట్లో వాస్తు దోషం ఉండటం వల్ల కుటుంబ సంతోషం మరియు శాంతి దెబ్బతింటుంది. మీరు కొన్ని సులభమైన చర్యలతో ఈ దోషాలను తొలగించవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.
Vastu Tips for Kitchen: మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం వంటగదిని వాస్తు ప్రకారం నిర్మించాలి. కిచెన్ కోసం 10 వాస్తు చిట్కాలు చెప్పబడ్డాయి. అవేంటో తెలుసుకుందాం.
Feng Shui Tips: ఫెంగ్ షుయ్ నియమాల ప్రకారం పడకగదిలో కొన్ని వస్తువులను ఎట్టిపరిస్థితుల్లో ఉంచరాదు. అవివాహితులకు ఫెంగ్ షుయ్లో కొన్ని ప్రత్యేక సూచనలు చెప్పబడ్డాయి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి...
Vastu Tips: లక్ష్మీదేవిని ప్రసన్నం కావాలంటే ఆమెకిష్టమైన పనులు చేయాలి. లక్ష్మీదేవికి శుచి శుభ్రత, ఆర్గనైజ్డ్ హౌస్ అంటే చాలా ఇష్టమట. మరి ఈ నేపధ్యంలో ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకోవాలనేది వాస్తుశాస్త్రం ఏం చెబుతుందో చూద్దాం..
Vastu Tips For Floor: కొత్త ఇంట్లో టైల్స్ లేదా మార్బుల్స్ అమర్చేటప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోండి. లేకపోతే అది మీ ఇంటి మెుత్తానికే నష్టం కలిగించవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.