ఉత్తరప్రదేశ్ హత్రాస్‌లో జరిగిన దారుణ సంఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉన్నతవర్గానికి చెందిన నలుగురు దుండగుల చేతిలో అత్యాచారానికి గురై చనిపోయిన యువతికి న్యాయం చేయాలంటూ దేశంలో ఆందోళనలు మిన్నంటాయి. ఈ మేరకు ప్రజలతోపాటు.. విపక్షాలు యూపీ యోగి ప్రభుత్వాన్ని చుట్టుముడుతున్నాయి.
ఉత్తరప్రదేశ్ హత్రాస్ (Harthras) లో యువతిపై జరిగిన దురాఘాతానికి వ్యతిరేకంగా దేశం అట్టుడుకుతోంది. మానవ మృగాల చేతిలో యువతి అత్యాచారానికి (hathras gang rape) గురైన బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ప్రతిపక్ష పార్టీలన్నీ యూపీ యోగి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో పలు పార్టీలకు చెందిన ఎంపీలు హత్రాస్‌లో పర్యటించనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఉత్తరప్రదేశ్ హత్రాస్ (Hathras ) లో జరిగిన దుర్మార్గపు ఘటనపై దేశం మొత్తం అట్టుడుకుతోంది. మానవ మృగాలు 19 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి (Hathras gang rape).. నాలుక కోసి అతి కిరాతకంగా హింసించగా.. ఆమె చికిత్స పొందుతూ మరణించింది. ఆతర్వాత బాధితురాలి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పజెప్పకుండా.. అనుమంతించకుండా పోలీసులే అర్థరాత్రి దహన సంస్కారాలు నిర్వహించారు.
ఉత్తరప్రదేశ్ హత్రాస్ (Hathras ) లో జరిగిన దురాఘతంపై దేశం అట్టుడుకుతోంది. మానవ మృగాలు 19 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి (Hathras gang rape).. నాలుక కోసి అతి కిరాతకంగా హింసించారు. దీంతో ఆ బాధితురాలు సెప్టెంబరు 14 నుంచి ప్రాణాలతో పోరాడుతూ.. ఢిల్లీలోని సప్దర్‌జంగ్ ఆసుపత్రిలో 29న మంగళవారం కన్నుమూసింది.
ఉత్తరప్రదేశ్ (UP) లోని హత్రాస్ జిల్లాలో యువతిపై జరిగిన దురాఘాతానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఉన్నత వర్గానికి చెందిన నలుగురు దుండగులు యువతిపై అత్యాచారానికి పాల్పడి (Hathras Gang rape ) దాడి చేయగా.. బాధితురాలు చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూసింది.
ఉత్తరప్రదేశ్ హత్రాస్‌లో యువతిపై జరిగిన దురాఘాతానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మానవ మృగాల చేతిలో యువతి అత్యాచారానికి గురై చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆ యువతి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించకుండానే అర్థరాత్రి పోలీసులు దహనసంస్కారాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ (Hathras) జిల్లాలో యువతిపై జరిగిన అఘాయిత్యానికి వ్యతిరేకంగా దేశంవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే యూపీ (UP) లో మరో దారుణమైన సంఘటన జరిగింది. మృగాళ్ల పైశాచికత్వానికి మరో యువతి బలైంది. ఈ అఘాయిత్యం హత్రాస్‌కు 500కి.మీ దూరంలో ఉన్న బలరాంపుర్ (Balrampur Gang Rape)లోని గైసరి గ్రామంలో జరిగింది.
28 ఏళ్ల నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసు (Babri Masjid demolition case) లో సంచలన తీర్పు వెలువడింది. బాబ్రీ మసీదు కూల్చివేతను ప్లాన్ ప్రకారం చేసింది కాదని, నిందితులుగా ఉన్నవారంతా నిర్దోషులేనంటూ ధర్మాసనం తీర్పునిచ్చింది.
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ (Hathras) జిల్లాలో యువతిపై జరిగిన దారుణ సంఘటనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబికుతోంది. సెప్టెంబరు 14న 19 ఏళ్ల యువతిపై ఉన్నత వర్గానికి చెందిన నలుగురు దుండగులు సామూహిక (Gang Rape) అత్యాచారానికి పాల్పడి, నాలుక కోసి అత్యంత పైశాచికంగా దాడిచేశారు.
మృగాళ్ల వేటకు మరో నిండు ప్రాణం బలైంది. 19 ఏళ్ల యువతిపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి (Gang rape).. నాలుక కోసి, చిత్రహింసలు చేసిన సంఘటన యూపీ (Uttar Pradesh) లోని హత్రాస్ జిల్లాలో వెలుగుచూసింది.
కరోనావైరస్ కారణంగా దేశంలోని పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాలన్నీ మూతబడిన విషయం తెలిసిందే. అయితే అన్‌లాక్-4లో భాగంగా సెప్టెంబరు 1 నుంచి ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలన్నీ ఇప్పటికే తెరుచుకున్నాయి. అయితే యూపీలోని తాజమహాల్, ఆగ్రాఫోర్ట్ మాత్రం ఇంకా సందర్శకుల కోసం తెరుచుకోలేదు.
ఉత్తరప్రదేశ్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌పై దేశ వ్యాప్తంగా రాజకీయాలు వేడెక్కాయి. వికాస్ దుబేకు సహకరించిన అధికారులు, నాయకులపై ఏం చర్యలు తీసుకుంటారంటూ ప్రతిపక్షాలన్నీ యూపీ బీజేపీ ప్రభుత్వాన్ని ( UP govt ) చుట్టుముడుతున్నాయి. 8న కాన్పూర్‌లో 8 మంది పోలీసులను దారుణంగా హత్య చేసిన వికాస్ దుబే మధ్యప్రదేశ్ ఉజ్జయిని ( Ujjain ) వరకు ఎలా చేరుకున్నాడని, ఎవరి ప్రమేయం లేకుండానే ఆయన అక్కడి వరకు చేరుకుని ఉంటాడా అంటూ బీజేపీని లక్ష్యంగా చేసుకుని ప్రశ్నలు గుప్పిస్తున్నాయి.
డిజిటల్ ఇండియా ( Digital India ) కల సాకారం అవుతోంది. దీనికి నిదర్శనమే జూన్ నెలలో నమోదు అయిన యూనిఫైడ్ ఫేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) చెల్లింపుల మొత్తమే. ఈ విషయంపై ఎన్‌సీపిఐ (NCPI ) తాజా గణాంకాలను విడుదల చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.