British Airways flight tilts sideways: బ్రిటీష్ ఎయిర్వేస్కి విమానానికి తృటిలో భారీ ప్రమాదం తప్పింది. రన్ వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో భారీ కుదుపులకు లోనై ఒక పక్కకు ఒరిగిపోయినట్లయింది.
Creativity in applying for Job: ఈరోజుల్లో ఏ ఉద్యోగానికి అప్లై చేసినా టఫ్ కాంపీటిషన్ని ఫేస్ చేయాల్సిందే. ఇదిగో ఈ యువకుడిలా అందరి కన్నా స్మార్ట్‌గా, క్రియేటివ్‌గా ఆలోచిస్తే తప్ప కంపెనీ యాజమాన్యం దృష్టిలో పడటం సాధ్యం కాదేమో...!
Omicron deaths: ఐరోపాలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా యూకేలో దీని తీవ్రత అధికంగా ఉంది. ఇక్కడ వచ్చే ఏడాది ఒమిక్రాన్ వల్ల మరణాలు భారీగా పెరగొచ్చని ఓ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.
Amazon to no more accept THIS credit card: వచ్చే ఏడాది జనవరి నుంచి యూకేలో వీసా క్రెడిట్ కార్డ్‌ల (Visa credit card) వినియోగంపై నిషేధం విధించనున్నట్లు తెలిపింది. అయితే అప్పటి వరకు మాత్రం ఆ క్రెడిట్ కార్డ్‌లతో షాపింగ్ చేసుకోవచ్చని సూచించింది.
Covaxin Approval: మేకిన్ ఇండియా వ్యాక్సిన్ కోవాగ్జిన్ ఎదురైన ఇబ్బందులు ఒక్కొక్కటిగా వీడుతున్నాయి. కోవాగ్జిన్‌కు ఇప్పుడు అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తోంది.
China, Russia, UK, Singapore record resurgence in cases:తూర్పు ఐరోపా దేశాల్లో కోవిడ్ కేసులు (Covid cases) ఎక్కువగా ఉన్నాయి. యూకే తదితర చోట్ల కేసుల పెరుగుదలకు కోవిడ్ తాజా వైరస్ వేరియెంట్ మ్యుటేషన్ ఏవై. 4.2 ( AY.4.2 ) కారణమని స్పష్టమైంది.
Corona New Variant: ప్రపంచాన్ని కరోనా వైరస్ ఇంకా భయపెడుతూనే ఉంది. కరోనా కొత్త కొత్త వేరియంట్లతో వణుకు పుట్టిస్తోంది. డెల్టా వైరస్ ఉపవర్గంగా ఉన్న ఏవై 4.2 ఇప్పుడు యూకేను ఆందోళన కల్గిస్తోంది.
అమెరికా ,యూకే లలో వేలల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న బి 1.429 గ పిలిచే ఎప్సిలాన్ వేరియంట్ పొరుగు దేశం పాకిస్తాన్లో గుర్తించారు. ఈ వేరియంట్ కు సంబంధించిన ఏడు మ్యూటేషన్లను పాకిస్తాన్లో గుర్తించారు
London New Virus: కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని పీడిస్తూనే ఉంది. వైరస్ రూపాంతరం చెందుతూ కొత్త వేరియంట్లతో దాడి చేస్తోంది. దీనికితోడు మరో కొత్త వైరస్ లండన్‌లో వెలుగు చూడటం ఆందోళన కల్గిస్తోంది.
UK PM Boris Johnson Wedding : కరోనా సమయంలో కోవిడ్19 నిబంధనలు పాటిస్తూ ప్రియురాలిని అత్యంత సన్నిహితుల సమక్షంలో పెళ్లాడారా.. తన వివాహేతర సంబంధాల వివాదాలకు చెక్ పెట్టారా.. బ్రిటన్ స్థానిక మీడియా అవుననే అంటోంది.
Johnson and Johnson Vaccine: కరోనా మహమ్మారి నియంత్రణకు మరో వ్యాక్సిన్ అందుబాటులో వస్తోంది. యూకే ప్రభుత్వం జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు ఆమోదముద్ర వేసింది. ఈ వ్యాక్సిన్ మిగిలిన వ్యాక్సిన్లకు భిన్నంగా ఉంటుంది.
Coronavirus Target: కరోనా వైరస్ మహమ్మారి గజగజలాడిస్తోంది. కరోనా సెకండ్ వేవ్‌లో మరణాల రేటు ఆందోళన కల్గిస్తోంది. కోవిడ్ నుంచి కోలుకున్నా సరే ప్రాణాలకు ముప్పుంటోంది. వైరస్ ప్రధానంగా మనిషి శరీరంలోని ఆ శరీర భాగాల్నే టార్గెట్ చేసింది.
Aid to India: కరోనా మహమ్మారి ఉధృతికి వణికిపోతున్న ఇండియాకు పలు దేశాలు చేయూత అందిస్తున్నాయి. అత్యవసరమైన లైఫ్ సేవింగ్ డ్రగ్స్, ఆక్సిజన్ ఉత్పత్తి పరికరాల్ని పంపిస్తున్నాయి. ఈయూ, యూకే, సౌదీ దేశాల్నించి సహాయం అందుతోంది.
దేశంలో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిత్యం వేలల్లో పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కొత్తరకం కరోనావైరస్ కూడా భయాందోళనకు గురిచేస్తోంది. రోజురోజుకు ఈ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ వస్తోంది.
దేశంలో ఓ వైపు కోవిడ్-19 మహమ్మారి కేసులు నిత్యం వేలల్లో పెరుగుతుండగా.. మరోవైపు కొత్తరకం కరోనా కేసుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. తాజాగా దేశంలో కొత్తరకం కరోనావైరస్ కేసుల సంఖ్య 90కి చేరింది.
దేశంలో కోవిడ్-19 మహమ్మారి కేసులు.. మరోవైపు కొత్తరకం కరోనావైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో తాజాగా మరో తొమ్మిది మందికి బ్రిటన్ స్ట్రైయిన్ సోకినట్లు నిర్ధారణ అయింది.
New COVID-19 Strain In India Updates: భారత్‌లో రెండు కరోనా వైరస్ వ్యాక్సిన్లకు డీసీజీఐ ఆమోదం తెలపడంపై దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొత్త వైరస్ స్ట్రెయిన్ సైతం ఆందోళనను రేకెత్తిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.