TSRTC Sankranti Festival Revenue: టీఎస్ఆర్టీసీకి సంక్రాంతి సీజన్ భారీ లాభాలను తెచ్చిపెట్టింది. 11 రోజుల్లో మొత్తంగా రూ.165.46 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. గతేడాది కంటే ఈ ఏడాది రూ.62.29 కోట్లు అధిక రాబడి రావడం విశేషం.
TSRTC Free Battery Vehicle Services: ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగే ప్రయాణికులకు ఇకపై ఉచిత బ్యాటరీ వెహికల్ సర్వీస్ అందుబాటులో ఉండనుంది.
Hyderabad City Bus: నగరంలో సిటీ బస్సుల్లో ప్రయాణించేవారికి గుడ్ న్యూస్. ఇకపై ఆర్టీసీ సిటీ బస్సు సర్వీసులు అర్ధరాత్రి తర్వాత కూడా అందుబాటులో ఉండనున్నాయి.
TSRTC Mothers Day Special Gift: తెలంగాణ ఆర్టీసీ ఈ నెల 8న మదర్స్ డే సందర్భంగా మాతృమూర్తులకు స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. ఆరోజు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నట్లు తెలిపింది.
TSRTC Two More DA's: ఆర్టీసీ ఉద్యోగులకు మరో డీఏలు ఇచ్చేందుకు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. రాబోయే జులై, ఆగస్టు నెలల్లో ఈ డీఏలు ప్రకటించే అవకాశం ఉంది.
ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ షాకిచ్చింది. జనరల్, ఎన్జీవో బస్ పాస్ చార్జీలను పెంచుతూ టీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. పెరిగిన బస్ పాస్ చార్జీల వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.