Tense moments were witnessed at the Tirupati railway station when the 07096 Tirupati-Machilipatnam special train derailed when it was being brought from the yard to the platform, ahead of its scheduled departure at 9 p.m. on Tuesday.
హాలోవీన్ వేడుకల్లో భాగంగా...ఓ వ్యక్తి రైలులో జోకర్ గెటప్ వేసుకోని వచ్చి బీభత్సం సృష్టించాడు. కత్తితో దాడి చేసి పలువురిని గాయపరిచాడు. ఈ ఘటన జపాన్ రాజధాని టోక్యోలో చోటుచేసుకుంది.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో చూస్తే మీకు నవ్వాలో లేక ఏడ్వాలో అర్థం కాక తల పట్టుకోవడం ఖాయం. రైల్వే స్టేషన్లో రైల్వే ట్రాక్ క్రాస్ చేయబోయిన ఓ వ్యక్తి కాలి బూటు జారడంతో మళ్లీ పట్టాలపైకి వెళ్లి బూటు తీసుకున్నాడు. అదే సమయంలో ప్లాట్‌ఫామ్‌పైకి రైలు వస్తుండటంతో అక్కడే ఉండలేక మళ్లీ వచ్చి ప్లాట్ ఫామ్ ఎక్కేందుకు ప్రయత్నించాడు.
Paints Govt school veranda as train compartments: విద్యార్థులు తమ స్కూళ్లకు రావాలని అధికంగా ప్రైవేట్ యాజమాన్యాలు భావిస్తుంటాయి. అందుకు తగ్గట్లుగా జిమ్మిక్కులు సైతం ప్రదర్శిస్తుంటాయి. అవసరమైతే విద్యార్థుల ఇళ్లు వెళ్లి స్కూల్‌కు ఎందుకు రావడం లేదని ఆరాతీసి మరి తమ స్కూళ్లలో చేర్చుకోవడం చూస్తూనే ఉంటాం. అయితే ప్రభుత్వ పాఠశాలల విషయానికొస్తే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది.
హిల్ టూరిజంను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా, నీలగిరి పర్వత రైల్వే విభాగంలో 120 సీటింగ్ సామర్ధ్యం కలిగిన ప్రత్యేక రైలును నడిపేందుకు సేలం డివిజన్‌కు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నలిచ్చింది.
ఐఆర్సీటీసీ వెబ్సైట్లోగానీ, ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ యాప్ లో గానీ ఓలా క్యాబ్ సర్వీస్‌లను బుక్ చేసుకొనేందుకు వీలుగా ఓలాతో ఒప్పందం కుదుర్చుకున్నామని ఐఆర్సీటీసీ వెల్లడించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.