Telangana Unemployed JAC: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లకు భారీ షాక్ తగిలింది. రిటైర్మెంట్ వయసుపై నిరుద్యోగ యువత ఆందోళన చేపట్టింది. పదవీ విరమణ 58 ఏళ్లకు వయసు తగ్గించాలని డిమాండ్ చేశారు.
Facial Attendance: తెలంగాణలో ఇవాళ్టి నుంచి రూల్స్ మారుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్ధులు, ఉపాధ్యాయుల హాజరు ప్రక్రియలో మార్పు వచ్చింది. ఉద్యోగులకు కొత్తగా ఫేషియల్ రికగ్నిషన్ విధానం అమల్లో వచ్చింది. ఆ వివరాలు మీ కోసం.
PDSU Demands Revanth Reddy Should Resign From CM Post: విద్యా రంగం సమస్యల పరిష్కారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని పీడీఎస్యూ చలో అసెంబ్లీ చేపట్టింది. రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలంటూ పీడీఎస్యూ నాయకులు అసెంబ్లీని ముట్టడించారు. అక్కడ ఉన్న పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలించారు.
OU Police Attack On DSC Aspirants: డీఎస్సీ పరీక్షల వాయిదాపై ఆందోళన చేస్తున్న నిరుద్యోగులపై పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. ఉద్యమానికి రేవంత్ ప్రభుత్వం తలొగ్గకుండా మొండిగా ముందుకువెళ్తోంది. వాయిదా కాకుండా యథావిధిగా డీఎస్సీ నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసింది.
Manipur Violence News: అమరావతి: మణిపూర్ రాష్ట్రంలో గిరిజన తెగల మధ్య రిజర్వేషన్ విషయమై ఏర్పడిన ఘర్షణలు హింసాత్మక ఘర్షణలకు దారితీసిన సంగతి తెలిసిందే. మణిపూర్లో శాంతి భద్రతల సమస్య తారాస్థాయికి చేరిన నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థుల సంరక్షణ కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
Manipur Violence News Updates: ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం, తెలంగాణకి చెందిన సుమారు 250 మంది విద్యార్థులు ఇంఫాల్తో పాటు అక్కడి పరిసర ప్రాంతాల్లోని వివిధ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. మణిపూర్లో హింసాత్మక పరిస్థితులు నెలకొనడం, అనేక జిల్లాల్లో కర్ఫ్యూ వాతావరణం ఉండటంతో ఆ విద్యార్థులు అంతా బిక్కుబిక్కుమంటూ రోజులు వెళ్లదీస్తున్నారు.
Telangana EAMCET Options: తెలంగాణలో ఎంసెట్ ఆప్షన్ల నమోదుపై ఈసారి కూడా విద్యార్థులకు చివరి క్షణం వరకు సస్పెన్స్ తప్పడం లేదు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇవాళ్టి నుంచే ఆప్షన్ల ప్రక్రియ, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ.. ఆప్షన్ల నమోదులో స్పష్టత లేకపోవడంతో ఆ ప్రక్రియలో ఇంకా ముందడుగు పడలేదు.
జేఈఈ మెయిన్ 2020 ఫలితాలు ( JEE main results 2020 ) విడుదలయ్యాయి. ఈ నెల 1 నుంచి 6 వరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాలు ( NTA JEE main result 2020 ) శుక్రవారం రాత్రి వెల్లడి కాగా... ఈ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు అత్యధిక సంఖ్యలో 100 పర్సంటైల్ స్కోర్ ( 100 percentile score ) సాధించి తమ సత్తా చాటుకున్నారు.
'కరోనా వైరస్' కేసులు పెరుగుతున్న ఇటలీలో తెలంగాణ విద్యార్థులు చిక్కుకున్నారు. రోమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు.. తమను స్వదేశానికి తీసుకురావాలని వేడుకుంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.