Sukanya Samriddhi yojana: సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్‌లో పెట్టుబడి పెట్టినవారికి గుడ్‌న్యూస్. ప్రభుత్వం వడ్డీ భారీగా పెంచుతోంది. మీరు కూడా ఆ రెండు పధకాల్లో పెట్టుబడులు పెట్టారా..అయితే మీకు లాభమే
Sukanya samriddhi yojana: సుకన్య సమృద్ధి యోజన పథకంలో ఇప్పుడు చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. వడ్డీ రేటు, వడ్డీ జమ విధానాల్లో మార్పులు చేశారు. ఆ వివరాలు మీ కోసం..
Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజన కేంద్ర ప్రభుత్వ పథకం. ఇది ప్రత్యేకించి అమ్మాయిల కోసం ఉద్దేశించింది. అమ్మాయిల భవిష్యత్ సురక్షితంగా ఉండాలనే ఉద్దేశ్యంతో రూపకల్పన చేసిన ఈ పధకం..గురించి తెలుసుకుందాం.
What is Sukanya Samriddhi Yojana scheme. పేద తల్లిదండ్రుల కోసమే ప్రధాని నరేంద్ర మోదీ 'సుకన్య సమృద్ధి యోజన' పొదుపు పథకం ప్రారంభించారు. 7 శాతం కంటే ఎక్కువ వడ్డీ రేటు దీనిద్వారా పొందవచ్చు.
కేవలం 5 వందలతో ధనవంతులవడం ఎలా...ప్రభుత్వమే మీ డబ్బుకు గ్యారంటీ ఇస్తుంది మరి..ఆశ్చర్యంగా ఉందా..నిజమే..ఇది చదవండి మరి..
కేవలం 5 వందల రూపాయలు పెట్టుబడిగా పెట్టి..ఎక్కువ డబ్బు సంపాదించే మార్గాలు చాలా ఉన్నాయి. ఈ విధమైన పెట్టుబడుల్లో చాలా లాభాలున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.