Venus transit 2023: రాక్షసుల గురవైన శుక్రాచార్యాడు జూలై 07న సింహరాశి ప్రవేశం చేయనున్నాడు. సింహరాశిలో శుక్రుడి సంచారం వల్ల 5 రాశులవారు భారీగా లాభపడనున్నారు. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
Venus Transit 2023: మరికొన్ని రోజుల్లో శుక్రుడు తన రాశిని మార్చి సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. శుక్రుడి రాశి మార్పు వల్ల మూడు రాశులవారు విపరీతమైన ప్రయోజనాలను పొందనున్నారు. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
Shukra Gochar 2023: ఆస్ట్రాలజీలో శుక్రుడిని శుభగ్రహంగా భావిస్తారు. వచ్చే నెల 07న శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. జూలై 22న శుక్రుడు అదే రాశిలో తిరోగమనం చేయనున్నాడు. దీంతో మూడు రాశులవారికి అదృష్టం పట్టనుంది.
Venus and Mars Conjunction 2023: జూలై నెలలో కొన్ని కీలక గ్రహ సంచారాలు జరగబోతున్నాయి. కుజుడు, శుక్రుడు రాశులను మార్చనున్నారు. అంతేకాకుండా వీరిద్దరి కలయిక కూడా జరగబోతుంది. దీంతో మూడు రాశులవారు లాభపడనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Venus Transit 2023: ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు వచ్చే నెల 07న సింహరాశి ప్రవేశం చేయనున్నాడు. శుక్రుడి రాశి మార్పు నాలుగు రాశులవారికి మంచి లాభాలను ఇవ్వనుంది. దీంతో వీరికి దేనికీ లోటు ఉండదు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
Venus Transit: లవ్, రొమాన్స్, అందం, ఐశ్వర్యం మరియు లగ్జరీ లైఫ్ కు కారకుడిగా శుక్రుడిని భావిస్తారు. శుక్రుడి రాశి మార్పు మూడు రాశులవారికి ప్రయోజనకరంగా ఉండనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Venus Transit 2023: ఆస్ట్రాలజీలో శుక్రుడి సంచారం శుభప్రదంగా భావిస్తారు. వచ్చే రెండు నెలల్లో శుక్రుడి గమనంలో పెను మార్పు రాబోతుంది. దీంతో కొన్ని రాశులవారు ప్రయోజనాలను పొందుతారు.
Shukra Gochar 2023: వచ్చే నెలలో శుక్రుడి గమనంలో పెను మార్పు రాబోతుంది. శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో మూడు రాశులవారు ఊహించని ప్రయోజనాలను పొందనున్నారు.
Shukra Gochar 2023: 24 రోజుల తర్వాత శుక్రుడు తన రాశిని మార్చనున్నాడు. దీంతో మూడు రాశులవారు వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల్లో లాభపడనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
Shukra Gochar 2023: ప్రస్తుతం శుక్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. వచ్చే నెలలో శుక్రుడు కర్కాటక రాశిని విడిచిపెట్టి సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో మూడు రాశులవారు మంచి ప్రయోజనాలు పొందబోతున్నారు.
Shukra Gochar 2023: గ్రహాలు కాలానుగుణంగా రాశులను మారుస్తాయి. ప్రస్తుతం శుక్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. శుక్ర గ్రహం గోచారం వల్ల జూలై 07 వరకు మూడు రాశులవారు ఊహించని లాభాలను పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Venus transit 2023: ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు కర్కాటక రాశిలో ప్రయాణిస్తున్నాడు. వచ్చే నెల 07 వరకు అదే రాశిలో సంచరిస్తూ ఉంటాడు. శుక్రుడి యెుక్క ఈ రాశి మార్పు మూడు రాశులవారికి మంచి ప్రయోజనాలను అందించనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Lakshmi Yoga: గత నెల 30న ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు కర్కాటక రాశిలో ప్రవేశించాడు. దీని వల్ల అరుదైన రాజయోగం ఏర్పడింది. ఈ యోగం వల్ల నాలుగు రాశులవారి మంచి ప్రయోజనాలను పొందనున్నారు. ఆ రాశులేవో తెలుసుకుందాం.
Mangal shukra yuti 2023: ప్రేమను ఇచ్చే శుక్రుడు, ధైర్యాన్నిచ్చే అంగారకుడు కలయిక కర్కాటక రాశిలో ఏర్పడింది. వీరిద్దరి సంయోగం మెుత్తం 12 రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఏ రాశివారిపై ఎలాంటి ప్రబావం చూపుతుందో తెలుసుకుందాం.
Venus Transit 2023: కర్కాటక రాశిలో శుక్రుడి సంచారం వల్ల ధన రాజయోగం ఏర్పడింది. ఈ యోగం కారణంగా మూడు రాశులవారికి అదృష్టం పట్టనుంది. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
Venus Transit 2023 in Cancer: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వివిధ గ్రహాలు నిర్ణీత సమయంలో రాశులు మారుతుంటాయి. ఇదే గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనంగా పరిగణిస్తారు. గ్రహాల రాశి పరివర్తనం ప్రభావం ఎలా ఉంటుందనేది ఇప్పుుడు పరిశీలిద్దాం..
Venus & Mars Conjunction 2023: రెండు రోజుల కిందట వృషభరాశిలో శుక్రుడు మరియు అంగారకుడి కలయిక జరిగింది. వీరి సంయోగం నాలుగు రాశులవారికి మంచి లాభాలను ఇవ్వనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Shukra Gochar 2023: ఐశ్వర్యం, ఆనందం, లవ్, రొమాన్స్ మరియు లగ్జరీ లైఫ్ కు కారకుడిగా శుక్రుడిని భావిస్తారు. ప్రస్తుతం శుక్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. దీని కారణంగా రాబోయే నెలరోజులపాటు ఈ మూడు రాశులవారు మంచి లాభాలను పొందుతారు.
Budh Gochar June 2023: బుధ గ్రహ సంచారం కారణంగా చాలా రాశులవారు మంచి ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశులవారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Luckiest Zodiac Sign In June 2023: ఈ నెలలో బుధ, సూర్య శని గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. కాబట్టి చాలా రాశుల వారి జీవితాల్లో మార్పులు చేర్పులు జరుగుతాయని జ్యోతిష్య శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ రాశుల వారు జూన్ నెలలో భారీ ప్రయోజనాలు పొందుతారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.