Bollywood Silence on Naatu Naatu Won Oscar బాలీవుడ్ బడా హీరోలంతా ఇప్పుడు షెడ్డుకు వెళ్లినట్టుగా ఉన్నారు. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం పట్ల ఏ ఒక్క బాలీవుడ్ హీరో సైతం స్పందించలేదు. సల్మాన్, షారుఖ్, ఆమీర్, అక్షయ్ వంటి వారు నోరు మెదపడటం లేదు. సోషల్ మీడియా వేదికగా స్పందించడం లేదు.
Shah Rukh Khan Atlee Jawan షారుఖ్ ఖాన్ అట్లీ నయనతార కాంబోలో జవాన్ అనే సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు ఎంతగా క్లిక్ అయ్యాయో అందరికీ తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి ఓ వీడియో లీక్ అయింది.
Girl Dances To Pathaan Song: పఠాన్ పాటకు తాజాగా ఓ అమ్మాయి పార్కులో డాన్స్ చేసి ఆ వీడియోను ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఈ వీడియోకు కూడా భారీ స్పందన కనిపిస్తోంది. అచ్చం దీపికా పదుకునె తరహాలోనే మెలికలు తిరుగుతూ అమ్మాయి చేసిన డాన్స్ కి నెటిజెన్స్ ఫిదా అయ్యారు.
Allu Arjun Bollywood Debut: అల్లు అర్జున్ ఫాన్స్ చాలామంది ఎదురు చూస్తున్న అప్డేట్స్లో అన్నింటికంటే ముందుండే క్రేజీ అప్డేట్ అల్లు అర్జున్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎప్పుడు అడుగుపెడుతున్నాడు అని. అవును.. తమ ఫేవరైట్ హీరోను బాలీవుడ్ స్క్రీన్‌పై చూడాలని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆశపడుతున్నారు.
SRK Follows 6 People on Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో తనని 36 మిలియన్ల మంది ఫాలో అవుతున్నప్పటికీ.. షారుఖ్ ఖాన్ మాత్రం కేవలం ఆరుగురినే తిరిగి ఫాలో అవుతున్నాడు. ఇంతకీ ఆ ఆరుగురు లక్కీ పర్సన్స్ ఎవరో తెలియాలంటే ఇదిగో ఈ డీటేల్స్ తెలుసుకోవాల్సిందే.
Shah Rukh Khan Fun Chit Chat షారుఖ్ ఖాన్ తాజాగా అభిమానులతో ముచ్చట్లు పెట్టాడు. ఎప్పుడూ అడగనివి, అడగకూడదని అనుకున్నవి ఇప్పుడు అడగండి.. అలాగని నెగెటివ్ కామెంట్లు, పిచ్చి మాటలు, పర్సనల్‌గా అడగకండి అని కోరాడు.
Valentine's Day 2023 Movies List: బిజీ షెడ్యూల్ కారణంగా బయటికి వెళ్లే సమయం, తీరిక లేక ఇంట్లోనే వాలెంటైన్స్ డే 2023 ని ఎంజాయ్ చేసే వారి కోసమే ఇదిగో ఈ ఆల్ టైమ్ క్లాసిక్ రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీస్. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ జాబితాలో మీ ఫేవరైట్ మూవీ కూడా ఉందేమో చూడండి. లేదంటే ఈ జాబితాలో ఉన్న సినిమాను మీరు ఇప్పటివరకు చూశారా లేదా చెక్ చేయండి.
Pathaan Worldwide Collection పఠాన్ సినిమా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆడేస్తోంది. షారుఖ్ ఖాన్ మేనియా ఏంటన్నది ఇప్పుడు మళ్లీ అందరికీ తెలిసి వచ్చింది. జీరో సినిమాతో జీరో అయిన షారుఖ్ ఖాన్.. పఠాన్‌తో బౌన్స్ బ్యాక్ అయ్యాడు.
Shah Rukh Khan ASK SRK షారుఖ్ ఖాన్ ప్రస్తుతం మీడియాలో కంటే సోషల్ మీడియాలోనే ఉంటున్నాడు. సోషల్ మీడియాతోనే ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాడు. అభిమానులు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఎంటర్టైన్ చేస్తున్నాడు.
Pathaan movie enter in 600 cr షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ ఇప్పుడు ఆరువందల కోట్ల క్లబ్బులోకి వచ్చేసింది. ఈ చిత్రానికి ఆరు రోజుల్లోనే ఆరు వందల కోట్లు వచ్చేశాయి. అంటే రోజుకు వంద కోట్లు ఈ సినిమా రాబట్టేస్తోన్నట్టుగా అర్థమవుతోంది.
Pathaan Movie Collections: షారుఖ్ ఖాన్ సినిమా పఠాన్ కొత్త రికార్డులు సాధిస్తోంది. ఇండియాలో 200 కోట్లు కలెక్షన్లతో కేజీఎఫ్ 2, బాహుబలి 2ను దాటేసింది. పఠాన్ సినిమా కలెక్షన్ల వివరాలు, రికార్డులు ఇలా ఉన్నాయి..
Prabhas With Siddharth Anand ప్రభాస్ సిద్దార్థ్ ఆనంద్ కలిసి సినిమాను చేయబోతోన్నట్టుగా మైత్రీ మూవీస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందన్న దానిపై ఓ హింట్ అయితే పఠాన్ ద్వారా ఇచ్చినట్టు కనిపిస్తోంది.
Pathaan Movie Review పఠాన్ మూవీ రివ్యూ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇప్పటికే పలు దేశాల్లో సందడి చేస్తోంది. ఆల్రెడీ షోలు పడ్డాయి. ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో బాలీవుడ్ బాద్ షా అభిమానులు హంగామా చేస్తున్నారు.
Pathaan Movie Twitter Review షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీ నేడు థియేటర్లోకి వచ్చింది. ఈ చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఈ సినిమాతో షారుఖ్‌తో పాటు బాలీవుడ్ కూడా ఊపిరి పీల్చుకున్నట్టుగా అనిపిస్తుంది.
Pathaan Movie Collection: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అప్‌కమింగ్ సినిమా పఠాన్ విడుదలకు ముందే సంచలనాలు రేపుతోంది. కొత్త రికార్డులు నెలకొల్పుతోంది. ఇప్పుడీ సినిమా మరో చరిత్ర సృష్టించింది. గంటల వ్యవధిలో అడ్వాన్స్ బుకింగ్ ఒక్కటే 100 కోట్లు దాటేసింది.
Shah Rukh Khan Pathaan Release బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో రేపు సందడి చేయబోతోన్నాడు. ఈ చిత్రాన్ని దాదాపు వందకు పైగా దేశాల్లో రిలీజ్ చేయబోతోన్నారట. ఇక ఓవర్సీస్లోనే కేవలం 2500 స్క్రీన్స్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారట.
Pathaan Movie Ticket Rates పఠాన్ మూవీ టికెట్ రేట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అన్ని చోట్లా ఒకలా ఉంటే.. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకోలా ఉన్నాయి. వంద రూపాయల లోపే టికెట్ రేట్లు ఉన్నట్టుగా తెలుస్తోంది.
Pathaan Advance Bookings షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా ఇప్పుడు నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్లలో కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయి. బాలీవుడ్‌కు మళ్లీ పూర్వ వైభవం దొరుకుతుంది.
Shah Rukh Khan on Ram Charan షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా ట్రైలర్‌ను నేడు విడుదల చేశారు. ఈ ట్రైలర్ మీద రామ్ చరణ్ రియాక్ట్ అయ్యాడు. అద్భుతంగా ఉందని ట్వీట్ వేశాడు. దీంతో షారుఖ్ మన రామ్ చరణ్‌కు స్వీట్ రిప్లై ఇచ్చాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.