Planet Transit 2023: వైదిక జ్యోతిష్యం ప్రకారం మార్చ్ నెలలో చాలా గ్రహాలు గోచారం చేయనున్నాయి. శుక్రుడు, శని, సూర్యుడు, బుధుడు వంటి కీలకమైన గ్రహాలు రాశి పరివర్తనం చెందనున్నాయి. ఫలితంగా కొన్ని రాశులపై తీవ్ర ప్రభావం, మరికొన్ని రాశులపై ఊహించని లాభాలు ఎదురుకానున్నాయి.
Saturn Transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలు రాశులతో పాటు నక్షత్రాల్లో కూడా గోచారం చేస్తుంటాయి. రాశి, నక్షత్ర పరివర్తనం ప్రభావం యధావిధిగా అందరి జాతకాలపై ఉంటుంది. మార్చ్ 15న అటువంటిదే నక్షత్ర పరివర్తనం జరగనుంది. ఆ వివరాలు మీ కోసం..
Sun and saturn transit 2023: 30 ఏళ్ల తరువాత మకర సంక్రాంతి నాడు సూర్యుడు, శని కలవనున్నాయి. అందుకే శని, సూర్యుడి సంయోగం జ్యోతిష్యం ప్రకారం చాలా మహత్యమైందిగా ఉంది. ఈ రెండింటికీ సంయోగం ఫలితం ఎలా ఉండనుంది..
Saturn Transit in Aquarius on 17th January 2023. 30 సంవత్సరాల తర్వాత కుంభ రాశిలోకి శని రానున్నాడు. ఈ శని సంచారం మొత్తం 12 రాశుల మీద పెను ప్రభావం చూపుతుంది.
Shani Transit into Aquarius: ప్రస్తుతం కుంభ రాశి వారికి అత్యంత బాధాకరమైన శని సడే శతి రెండవ దశ కొనసాగుతోంది. శని కుంభరాశిలో ఉండి ఇబ్బందులు కలిగించనున్నాడు. ధనంతో పాటు గౌరవాన్ని కోల్పోవాల్సి రావొచ్చు.
Saturn Effect: శని గ్రహ గోచారానికి సంబంధించి కీలకమైన అప్డేట్ ఇది. ఇక శని గ్రహానికి ధనురాశికి సంబంధాలు కట్. శని గోచారానికి సంబంధించిన కీలకమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.