Road Accident In Mysore: కర్ణాటకలో సోమవారం రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ రెండు ఘటనల్లో మొత్తం 16 మంది మరణించారు. మృతులందరూ ఘటన స్థలాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
Road Accident In Guwahati: అస్సాంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు మరణించారు. మరికొందరు క్షతగాత్రులయ్యారు. ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
Minister Sathyavathi Rathod Convoy: రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ కాన్వాయ్‌లోని ఒక ఎస్కార్ట్ వాహనానికి తృటిలో ప్రమాదం తప్పింది. కాన్వాయ్ లోని వాహనం ప్రమాదం బారినపడటంతో మంత్రి సత్యవతి రాథోడ్ సహా వెంట ఉన్న సిబ్బంది అంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ప్రతి రోజు దేశంలో ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవలే మహారాష్ట్రలో జరిగిన కారు ప్రమాదం మరవక ముందే.. ఔరంగాబాద్ లో జరిగిన ప్రమాదంతో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో మరణించిన వారు తెలంగాణా వాసులు కావటం, ఒకే కుటుంబం అవటంతో విషాదం నెలకొంది.
Massive Road Accident: కడప, బలోడా బజార్ జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదాల్లో దాదాపు 4 మందికి పై మృతి చెందారు. ప్రమాదాలకు గల కారణాలు తెలియాల్సి ఉంటుంది.
Road Accident in Kadapa: లారీ అదుపు తప్పి తుఫాన్‌ను ఢీకొట్టడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర దుర్ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అనంతరం తిరిగి స్వగ్రామాలకు వెళుతుండగా.. రోడ్డు ప్రమాదం జరిగింది.
Hyundai Venue Hits Tata Nano: సాధారణంగా రోడ్డు ప్రమాదాలు ఎదురైనప్పుడే చాలా మందికి వారు ఉపయోగిస్తున్న వాహనాల సేఫ్టీ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయో తెలుస్తుంది. వాస్తవానికి చాలామంది రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడే వారి వారి వాహనాలు ఎంత స్టాండర్డ్ గా ఉంటాయనే విషయంలో ఒక అంచనాకు వస్తుంటారు.
Horrible Road Accident Caught on Camera: పెట్రోలింగ్ విధుల్లో ఉన్న పోలీసు ఆఫీసర్ ఓ బిఎండబ్లూ కారుని ఆపి తనిఖీలు చేస్తూ డ్రైవర్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్నాడు. ఇంతలోనే కీసుమంటూ భారీ శబ్ధంతో డ్రిఫ్టింగ్ చేస్తూ అదుపు తప్పిన మరో బీఎండబ్లూ కారు తమ వైపే దూసుకురావడం గమనించిన పోలీసు ఆఫీసర్‌కి అక్కడి నుంచి తప్పించుకునే వ్యవధి కూడా లేకపోయింది. ఆ తరువాత ఏం జరిగిందో మీరే చూడండి
Shadnagar Road Accident: అతివేగం ఓ యువకుడి ప్రాణాలను తీసింది. షాద్ నగర్ మున్సిపాలిటీలో కారు-బైక్ ఢీకొని యువకుడు మృతి చెందాడు. మృతుడిని మహేశ్వరానికి చెందిన ఫర్జాన్గా గుర్తించారు. పూర్తి వివరాలు ఇలా..
Nizamabad Road Accident News: రోడ్డు ఎక్కితే తిరిగి ఇంటికి చేరే వరకు ప్రాణానికి గ్యారెంటీ లేదు. ఎప్పుడు, ఎక్కడ, ఏ రూపంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. రాత్రి, పగలు అని తేడా లేకుండా రోడ్లన్నీ రక్తమోడుతున్నాయి. తాజాగా నిజామాబాద్‌లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
Road Accident: కాలినడకన వెళ్తున్న భక్తులను ఓ గుర్తు తెలియని లారీ ఢీకొట్టడంతో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. మృతుల్లో ఒకే కుటుంబానికి ఐదుగురు ఉన్నారు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి జరిగింది.
Road Accident in Sangareddy: సంగారెడ్డి జిల్లా కొల్లూరు ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Kuppam Road Accident: కుప్పంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వైద్య విద్యార్థులు మృతి చెందారు. కారు వేగంగా ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. పిఈఎస్ మెడికల్ కాలేజ్ విద్యార్థులుగా గుర్తించిన పోలీసులు.
Road Accident Today: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు-పికప్ వాహనం ఢీకొన్న ఘటనలో 11 మంది దుర్మరణం చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు.
Bapatla Road Accident బాపట్లలో ఘోర ప్రమాదం జరిగింది. రాత్రి పూట కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందినట్టుగా స్థానిక పోలీసులు తెలిపారు.
Scorpio Rams into Baraat: స్కార్పియో వాహనం డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ పై అప్పటికే ఆగ్రహానికి గురైన పెళ్లి బృందం వారు.. అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పెళ్లి బృందం వారు ఇచ్చిన ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు.
Car Hits DCM Vehicle In Rangareddy: అతివేగం నలుగురు ప్రాణాలను బలిగొంది. రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం మండలం తుమ్మనూరు గేట్ సమీపంలో షిఫ్ట్ కారును ఎదురుగా వేగంగా వస్తున్న డీసీఎం ఢీకొట్టడంతో నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. పూర్తి వివరాలు ఇలా..
Road Accident in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. స్కూలు పిల్లలతో వెళుతున్న ఆటోను ఎదురుగా వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ఘటనపై సీఎం భూపేష్ బఘెల్ విచారం వ్యక్తం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.