Mahendra Singh Dhoni returned as the captain of Chennai Super Kings after all-rounder Ravindra Jadeja relinquished the duties to focus on his game after a lean season of IPL 2022
RCB vs CSK: ఐపీఎల్ 2022లో ఇవాళ మరో కీలకమైన మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ సీఎస్కే మధ్య జరగనుంది. ధోని మరోసారి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించడంపై అతనికొచ్చిన అభ్యంతరమేంటి, ఎందుకు ఆశ్చర్యానికి లోనయ్యాడు..
Indian Premier League 2022, Mahendra Singh Dhoni had announced to leave CSK's captaincy. He handed over the captaincy of CSK to Ravindra Jadeja. Defending chmapions Chennai Super Kings have had a horror campain so far in IPL 2022. Ravindra Jadeja, who his struggling with his own form amid this crisis, has handed over the captaincy of CSK back to MS Dhoni
MS Dhoni to lead CSK again after Ravindra Jadej Quit. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రవీంద్ర జడేజా కెప్టెన్సీ నుంచి తప్పుకుంట్లు ప్రకటించాడు. దాంతో ఐపీఎల్ 2022 సీజన్‌కు ముందు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ఎంఎస్ ధోనీ తిరిగి జట్టు బాధ్యతలు అందుకోనున్నాడు.
Ravindra Jadeja bows down infront of MS Dhoni. ఎంఎస్ ధోనీ తన ఆటతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు రవీంద్ర జడేజా కెప్టెన్ అయినా.. ఎంఎస్ ధోనీకి తగినంత గౌరవం ఇచ్చాడు.
Ravindra Jadeja Angry on Shivam Dube. శివమ్ దుబే కీలక క్యాచ్ మిస్ చేయడంతో రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా జడేజా తన క్యాప్‌ను తీసి నెలకేసి కొట్టబోయాడు.
గురువారం చెన్నై సూపర్ కింగ్స్ తో.. లక్నోసూపర్ జెయింట్స్ తలపడనుంది. రెండు టీంలు ఆడిన తొలి మ్యాచ్ లో ఓటమిపాలవ్వగా.. రేపటి మ్యాచ్ లో కచ్చితంగా గెలిచి బోణి కొట్టాలని రెండు జట్లు కూడా తాపత్రయపడుతున్నాయి.
IPL 2022 CSK vs KKR Match Turning Point. అంబటి రాయుడు పెవిలియన్ చేరడమే మ్యాచ్ టర్నింగ్ పాయింట్. రాయుడు క్రీజులో ఉంటే.. చెన్నై భారీ స్కోర్ చేసేది. అప్పుడు ఫలితం మరోలా ఉండేది.
IPL 2022: యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2022 వచ్చేసింది. మరి కొద్దిగంటల్లో ప్రారంభం కానుంది. ఐపీఎల్ 14 సీజన్లు దాటుకుని 15వ సీజన్లో అడుగుపెట్టింది. ఐపీఎల్ 2022 మాత్రం విభిన్న మార్పులతో ఉండనుంది.
MS Dhoni has decided to step down as the captain of Chennai Super Kings (CSK). All-rounder Ravindra Jadeja will be leading the CSK side at the upcoming season of the Indian Premier League
IPL 2022: MS Dhoni hands over the captaincy of CSK to Ravindra Jadeja. ఎంఎస్ ధోనీ ఆకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడాన్ని అభిమానులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు.
MS Dhoni Steps Down As Chennai Super Kings Captain. టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) సారథి ఎంఎస్ ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 ముందు చెన్నై కెప్టెన్‌గా తప్పుకున్నారు.
IND vs SL 1st Test, Ravindra Jadeja Record. రవీంద్ర జడేజా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక టెస్ట్ మ్యాచ్‌లో 150కి పైగా రన్స్, ఐదు వికెట్లు తీసిన మూడో భారత ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు.
India hammer Sri Lanka by an innings and 222 runs. మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
Ravindra Jadeja about Rohit Sharma: తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయాలని తానే స్వయంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మకు సందేశం పంపానని ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తెలిపాడు.
Ravindra Jadeja Breaks Kapil Dev Record. రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్లో ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన తొలి ఆటగాడిగా జడేజా నిలిచాడు.
IND vs SL 1st Test, Ravindra Jadeja hits Century: శ్రీలంకతో జరుగుతోన్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకు పోతుంది. రెండో రోజు భోజన విరామ సమయానికి భారత్ 7 వికెట్ల నష్టానికి 468 పరుగులు చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.