బాహుబలి స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమా అంటే ఆ సినిమాపై ప్రభాస్ అభిమానులకు ఎంత భారీ అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాంటిది ఆ సినిమాలో విలన్ పాత్రలో ప్రభాస్‌ని ఢీకొట్టాలంటే.. ఆ నటుడికి కూడా ఇంకెంత భారీ ఛరిష్మా, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండాలి మరి.
దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన బాహుబలి సినిమాతో ప్రంపంచస్థాయి నటుడిగా గుర్తింపు పొందాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas). ఆ తరువాత ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం రాధే శ్యామ్, ఆదిపురుష్ (Adipurush) వంటి భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్నారు.
చిన్న పిల్లలను పెద్దయ్యాక ఎమవుతావు.. అని అడిగితే ఎవరైనా సరే డాక్టర్.. ఇంజనీర్.. అంటూ చాలా క్యూట్‌గా సమధానం చెబుతుంటారు. అయితే ఓ చిన్నారి మాత్రం దీనికి భిన్నంగా నేను పెద్దయ్యాక పూజా హెగ్డేనవుతా (Actress Pooja Hegde ).. ఆమె మంచిగా ఉంటాది.. అంటూ.. చాలా క్యూట్‌గా ( child cute video ) మాట్లాడిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలల్లో వైరల్ అయింది.
ఇంటర్నేషనల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కు శుభాకాంక్షల వెల్లువ వెల్లువెత్తుతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదినం (Prabhas Birthday) సందర్భంగా ఆయనకు సూపర్ స్టార్లతోపాటు సినీరంగం, పలు రంగాల ప్రముఖులు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదిక ద్వారా పెద్దఎత్తున (Happy Birthday Prabhas) శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఆయన పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ అయిన రాధేశ్యామ్ సినిమా సర్ప్రైజ్ (Radhe Shyam Movie surprise) సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
Prabhas Birthday | ఈ పోస్టర్ ను గమనిస్తే ఒక బ్యూటీఫుల్ లవ్ స్టోరీ, మనుసును హత్తుకునేలా బీట్స్ ఉంటాయి అనిపిస్తోంది. ఇప్పటికైతే ఇదంతా గెస్సింగే.. అసలు విషయం రేపు 12 గంటలకు తెలిసిపోతుంది.
Happy Birthday Prabhas | టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ప్యాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ సర్ప్రైజ్ వచ్చేసింది. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న సినిమా ‘రాధేశ్యామ్’ ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేశారు.
బాహుబలి ( Baahubali ) చిత్రం తర్వాత టాలీవుడ్ హీరో ప్రభాస్ స్టార్డమ్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెరిగిన విషయం తెలిసిందే. సాహో సినిమా తర్వాత ప్రభాస్ (Prabhas) మూడు పాన్ ఇండియా చిత్రాల్లో నటించనున్నాడు.
టాలీవుడ్ హీరో ప్రభాస్ బాహుబలి ( Baahubali ) చిత్రంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సూపర్ డూపర్ స్టార్‌డమ్‌ను సంపాందించుకున్నాడు. ఇప్పుడు ప్రక్షకుల్లో ప్రభాస్ (Prabhas) క్రేజే వేరు.
పూజా హెగ్డే టాలీవుడ్లో బ్యాక్-టు-బ్యాక్ హిట్ చిత్రాలు చేస్తూ ఒకదాని తర్వాత మరొకటిగా వరుసగా అవకాశాలు అందుకుంటోంది. అల్లు అర్జున్‌తో ( Allu Arjun ) పూజా చివరి చిత్రం, అల వైకుంఠపురములో.. ఇప్పటివరకు 2020లో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
ప్రముఖ నిర్మాత Dil Raju మరో మల్టీస్టారర్‌ను రూపొందించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రభాస్, అల్లు అర్జున్ ప్రధాన పాత్రల్లో ( Prabhas, Allu Arjun multistarrer ) నటించనున్నట్లు సమాచారం. ఈ మల్టీస్టారర్‌ని ఆర్ఆర్ఆర్ మూవీ ( RRR movie ) కంటే భారీ స్థాయిలో నిర్మించాలని దిల్ రాజు భావిస్తున్నట్లు ఓ టాక్ వినిపిస్తోంది.
ప్రభాస్ 22వ ప్రాజెక్ట్ గురించి తాజాగా ఆ చిత్ర నిర్మాతలు ఆదిపురుష్ ( Adipurush ) అనే టైటిల్‌ను అలా ప్రకటించారో లేదో క్షణాల్లోనే సోషల్ మీడియాలో ఆదిపురుష్ టైటిల్ వైరల్‌గా మారింది. సాహో (Saaho ), బాహుబలి ( Baahubali ) తరహాలో దేశ వ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, మళయాళం, కన్నడ భాషల్లో విడుదల చేసే విధంగా తెరకెక్కనున్న ఈ సినిమాను తన్హాజి ఫేమ్ ఓం రావుత్ దర్శకత్వం వహించనున్నారు.
సాహో ( Saaho ) చిత్రం తరువాత ప్రభాస్ ( Prabhas ) నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ కు అభిమానులు విపరీతంగా ఆదరించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
ప్రభాస్ కు ( Prabhas ) మంచిఇప్పుడు దేశ వ్యాప్తంగా మంచి పాపులారిటీ ఉంది. బాలీవుడ్ ( Bollywood ) దిగ్గజాల కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ కూడా తీసుకుంటున్నట్టు సమాచారం. ప్రభాస్ పాపులారిటీని బట్టి అన్ని ప్యాన్ ఇండియా సినిమాలకే ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
డార్లింగ్ ప్రభాస్ ( Prabhas ) ఆర్టీఏ ఆఫీసులు సందడి చేశాడు. కొత్తగా కొన్న కారు రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లాడు. చాలా కాలం తరువాత ప్రభాస్ పబ్లిక్ అప్పియరెన్స్ ఇచ్చాడు.
బాహుబలి ( Bahubali ), సాహో ( Saaho ) చిత్రాలతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ప్రభాస్. బాలీవుడ్ స్టార్లకు పోటీగా మారాడు కూడా. అతని సినిమా అంటే భారీ బడ్జెడ్, అంతకు మించిని సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ పక్కా అని ప్రభాస్ ఫ్యాన్స్ ( Prabhas Fans ) కు బాగా తెలుసు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.