India hammer Sri Lanka by an innings and 222 runs. మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
IND vs SL 1st Test, Ravindra Jadeja hits Century: శ్రీలంకతో జరుగుతోన్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకు పోతుంది. రెండో రోజు భోజన విరామ సమయానికి భారత్ 7 వికెట్ల నష్టానికి 468 పరుగులు చేసింది.
ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆల్‌రౌండర్, బౌలింగ్ విభాగాల్లో వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానానికి చేరాడు. కివీస్‌తో రెండో టెస్టు మ్యాచ్‌లో సెంచరీ (150), హాఫ్ సెంచరీ (62)తో అదరగొట్టిన టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (712) ఏకంగా 31 స్థానాలు ఎగబాకి బ్యాటర్ల జాబితాలో పదకొండో స్థానంకు చేరుకున్నాడు.
IND VS NZ: భారత బౌలర్ల ధాటికి రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 62 పరుగులకే చాపచుట్టేసింది. అశ్విన్ (4/8), మహమ్మద్ సిరాజ్ (3/19) కివీస్ పతనాన్ని శాసించారు.
కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ మైదానంలో భారత్, న్యూజీలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. చివరి సెషన్లో భారత బౌలర్లు వికెట్లు పడగొట్టడంతో భారత్ విజయం ఖాయం అని అందరూ అనుకున్నారు. అయితే కివీస్ బౌలర్లు అజాజ్ పటేల్, రచిన్ రవీంద్ర భారత్ విజయాన్ని అడ్డుకున్నారు.
India vs England: భారత్, ఇంగ్లండ్ మధ్య మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఐదుటెస్టుల సిరిసీలో భాగంగా...ఇవాళ నాలుగోటెస్టు ఓవల్ వేదికగా జరగనుంది. మూడోటెస్టులో గెలిచిన అతిథ్య జట్టు రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతుంది.
Delhi Capitals Player Ashwin Responds On leaving IPL 14 midway: ఐపీఎల్ సీజన్ 14ను నిరవధికంగా వేయడం తెలిసిందే. అయితే అంతకుముందే ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ సీజన్ మధ్యలోనే వైదొలిగాడు. ఐపీఎల్ మధ్యలోనే వైదొలగడంపై టీమిండియా క్రికెటర్ అశ్విన్ స్పందించాడు.
Ravichandran Ashwin Takes Break From IPL 2021 | ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2021) నుంచి మధ్యలోనే తప్పుకుంటున్నట్లు ప్రకటించి తన అభిమానులతో పాటు క్రికెట్ ప్రేమికులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై సూపర్ ఓవర్లో విజయం సాధించిన అనంతరం అశ్విన్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ ఆఫ్ స్పిన్నర్ రవింద్రన్ అశ్విన్ ( R Ashwin ) తన ప్రత్యర్థి ఆటగాళ్లకు ట్విటర్ ద్వారా ఓ వార్నింగ్ ఇచ్చాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ( DC vs RCB match ) జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ ఆరోన్ ఫించ్‌ను మన్కడింగ్ ( Mankading ) చేసే అవకాశం వచ్చినా.. అలా చేయకుండా వార్నింగ్ ఇచ్చి వదిలేసిన అశ్విన్.. ఇదే విషయాన్ని ట్విటర్ ద్వారా చెబుతూ మరోసారి తనకు ఆ ఛాన్స్ ఇవ్వొద్దని ట్వీట్ చేశాడు.
క్రికెట్లో బ్యాట్స్‌మేన్‌కి ఫ్రీ హిట్ ( Free hit ) ఉన్నట్టు బౌలర్లకు కూడా ఫ్రీ బాల్ రూల్ పెట్టి ఓవర్లలో కౌంట్ అవకుండా బంతిని వేసే అవకాశం ఇవ్వాలని టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ( Ravichandran Ashwin ) అభిప్రాయపడ్డాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.