Newly Married Army Soldier Wife Commits Suicide: వరకట్నం విషయమై భర్త, అత్తామామలు.. సూటిపోటీ మాటలతో ఆడపడుచులు వేధించడంతో కొత్తగా పెళ్లయిన ఓ ఆర్మీ జవాన్ భార్య బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటనతో ఏపీలో తీవ్ర విషాదం అలుముకుంది.
Rakshit Atluri: వైవిద్యమైన కథలతో మనసుని హత్తుకునే సినిమాలు తీస్తే.. స్టార్ డమ్ తో సంబంధం లేకుండా మన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూ ఉంటారు. కాగా ఇప్పుడు అదే నమ్మకంతో మన ముందుకి వస్తోంది శశివదనే అనే చిత్రం..
COVID-19 patient funeral: అమరావతి: కరోనావైరస్ని నివారించాలంటే కరోనావైరస్తో యుద్ధం చేయాలి కానీ.. కరోనా సోకిన రోగితో కాదు అని ప్రభుత్వాలు పదేపదే చెబుతున్నప్పటికీ.. అక్కడక్కడ కరోనా సోకిన వారి పట్ల అధికారులు, జనం వ్యవహరిస్తున్న తీరు మాత్రం మారడం లేదు. శ్రీకాకుళం జిల్లా పలాసలో కరోనా లక్షణాలతో ఓ వృద్ధుడు మరణించగా.. ఆయన మృతదేహాన్ని మున్సిపల్ సిబ్బంది జేసీబీతో స్మశానవాటికకు తరలించడం సంచలనం సృష్టించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.