Cyber Crime in Bengaluru: ఓఎల్ఎక్స్లో బెడ్ అమ్మేందుకు ప్రయత్నించి.. సైబర్ వలకు చిక్కాడు ఓ టెక్కీ. ఆన్లైన్ కేటుగాడి మాటలు నమ్మి.. తన అకౌంట్లో ఉన్న రూ.68 లక్షలు పోగొట్టుకున్నాడు. చివరకు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు.
Demat Account: ఆన్లైన్ వినియోగం పెరిగేకొద్దీ దుష్పరిణామాలు కూడా ఎక్కువౌతున్నాయి. డిజిటల్ లావాదేవీల కాలంలో సైబర్ మోసాలు ఊహించని రూపాల్లో పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడీ బెడద షేర్ మార్కెట్‌కు కూడా తాకింది.
Lottery Scam In Gudur: రూ.75 లక్షలు లాటరీ తగిలిందని ఆశ చూపించారు. మీ ఖాతాలో అప్పుడు పడుతుంది.. ఇప్పుడు పడుతుంది అంటూ బాధితుడి నుంచే రూ.34 లక్షలు వసూలు చేశారు.. వివరాల్లో వెళితే..
తెలంగాణ కామారెడ్డి జిల్లాలో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. దుబాయ్ నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులు పంపిస్తున్నామంటూ సైబర్ నేరగాళ్ల ఓ వ్యక్తికి వలవేశారు. వాయిదాల పద్ధతిలో డబ్బులు కూడా చెల్లించి మోసపోయాడు.
ONLINE SCAMS ఇప్పుడు కాలం మారిపోయింది. ఇప్పుడు అంతా డిజిటల్ మయం. అంతా డిజిటల్ ట్రాన్జాక్షన్స్లో పనులు జరిగిపోతున్నాయి. దీంతో మునుపటిలా జేబులో డబ్బులు పెట్టుకునే వాళ్లు తగ్గిపోయారు. సౌకర్యానికి సౌకర్యం ... సెక్యూరిటీకి సెక్యూరిటీ ఉండడంతో చాలా మంది ఆన్లైన్ పేమెంట్స్ పై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో పుట్టుకొచ్చిందే క్రిప్టో కరెన్సీ. ఇక్కడ కరెన్సీ ఆంతా డిజిటల్ రూపంలో సంక్షిప్తం అవుతుంది. అన్ని ట్రాన్జాక్షన్స్ డిజిటల్ ఫార్మాట్లో జరిగిపోతాయి.
Woman Orders Wine Online : ఆన్లైన్లో మద్యం ఆర్డర్ చేసిన ఓ మహిళకు ఊహించని షాక్ తగిలింది. ఏకంగా రూ.4.80 లక్షలు పోగొట్టుకుంది. తన ఫోన్‌కి వచ్చిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడంతో ఆమె మోసపోయింది.
మోసం ఎప్పుడు ఏ రూపం సంతరించుకుంటుందో తెలియదు. మోసపోయేవరకూ మోసపోయామని కూడా తెలియనంతగా ఉంటుంది. అందుకే ఎస్బీఐ ఇప్పుడు హెచ్చరిస్తోంది. పొరపాటున మీరలా చేశారా...ఇక అంతే సంగతులు మీ ఎక్కౌంట్ ఖాళీ అయిపోతుంది మరి..
పేటీఎం కేవైసీ చేయించుకోవాలని, బహుమతులు వచ్చాయని నమ్మించి మోసం చేస్తున్న ఘటనలు నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నా.. చాలామంది పౌరుల్లో మాత్రం ఇప్పటికీ సరైన అవగాహన రావడం లేదని నిరూపించే ఘటనలు మళ్లీమళ్లీ జరుగుతూనే ఉన్నాయి.
OLX, Quicker ఇతర సోషల్ మీడియా లో వస్తువులు కొంటున్నారా..అయితే కొనే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి. వరుస మోసాలతో లక్షలు పోగొట్టుకున్న బాధితులు పోలీస్ స్టేషన్లకు క్యూకడుతున్నారు
విజయవాడలో కొత్త తరహా ఆన్ లైన్ మోసం జరిగింది. సైబర్ మోసానికి పాల్పడ్డ ఓ వ్యక్తి..ఆన్ లైన్ మాధ్యమంగా యువతి బ్యాంకు ఖాతాకు అనుసంధానమై ఉన్న ఫోన్ నంబర్ ను మార్చాడు. ఆపై ఆమె ఖాతా సంఖ్య, కార్డు వివరాలతో డబ్బును పేటీఎంలోకి ట్వాన్స్ ఫర్ చేసుకున్నాడు. ఈ క్రమంలో ఓ యువతి తన బ్యాంకు ఖాతా నుంచి రూ. 3 లక్షలు పోగొట్టుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.