2024 Chaturgrahi Yoga: అక్టోబర్ రెండో రోజు సూర్య గ్రహణం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సూర్యగ్రహణం రోజున ఆకాశంలోని గ్రహాలు, నక్షత్రాల స్థానాలు కొంత ప్రత్యేకంగా ఉంటాయి. ఎందుకంటే సూర్యగ్రహణం సమయంలో చంద్రుడు భూమికి, సూర్యుడికి మధ్య వచ్చి సూర్యుడిని కొంతవరకు లేదా పూర్తిగా కప్పివేస్తాడు. అయితే ఈ ప్రత్యేకమైన రోజున పెన్నెండు రాశుల్లో ఆరవ రాశి అయిన కన్య రాశిలోకి నాలుగు గ్రహాల కలయిక జరగబోతుంది. ఇలా నాలుగు గ్రహాలు కలిసి ఉంటే చతుర్గ్రాహి యోగం అని పిలుస్తారు. ఈ యోగం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి. చతుర్గ్రాహి యోగం అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం.
Gandhi Jayanti 2022 pics: అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సహా పలువురు ఇతర రాజకీయ ప్రముఖులు ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద గాంధీ మహాత్ముడికి ఘనమైన నివాళి అర్పించారు.
Gandhi Jayanti 2022: అక్టోబర్ 2న మన జాతి పిత మహాత్మా మోహన్ దాస్ కరంచంద్ గాంధీ పుట్టిన రోజు. మహాత్మా గాంధీ గొప్పతనం గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఆయన భారత దేశానికి స్వాతంత్ర్యం సంపాదించి పెట్టిన మహాత్ముడు అని చెప్పుకుంటే అది తక్కువే అవుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.