BRS Party Ex MP Manda Jagannadham Passes Away: తెలంగాణలో సీనియర్ రాజకీయ నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూశారు. అతడి మృతికి మాజీ సీఎం కేసీఆర్‌తోపాటు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు తదితర ప్రముఖులు సంతాపం తెలిపారు.
Wankidi Gurukula Student Died With Food Poison: విషాహారంతో గురుకుల విద్యార్థిని అస్వస్థతకు గురయి ప్రాణాలు కోల్పోవడంతో తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతోంది. బాలిక మృతిపై కవితతో సహా కేటీఆర్, హరీశ్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేసి రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Revanth Reddy Kills 36 Students In Residential Schools: అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి పాలనలో విద్యా వ్యవస్థ కుంటుపడిందని.. ఇప్పటివరకు 36 మంది విద్యార్థులు చనిపోయారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్యలేనని ప్రకటించారు.
Professor GN Saibaba Passed Away: గొప్ప మేధావి, మానవ హక్కుల కార్యకర్త ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూశారు. పదేళ్ల జైలు అనంతరం అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
Minister Harish Rao at NIMS: ఆత్మహత్యాయత్నం చేసి ఆస్పత్రిపాలైన డా ప్రీతిని పరామర్శించి ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసేందుకని శుక్రవారం రాత్రి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు నిమ్స్ ఆస్పత్రికి వచ్చారు. మంత్రి రాక సందర్భంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Rs. 54 Lakhs Bill For 10 Days Treatment: ఎంబిటి నేత అంజద్ ఉల్లా ఖాన్ ట్విటర్ ద్వారా పేర్కొన్న వివరాల ప్రకారం.. సయ్యద్ రహ్మత్ ఉద్దిన్ అనే పేషెంట్ శేరిలింగంపల్లి సమీపంలోని నల్లగండ్లలో ఉన్న సిటిజెన్స్ హాస్పిటల్లో అనారోగ్యంతో చేరాడని.. అతడికి 10 రోజుల పాటు చికిత్స చేసిన హాస్పిటల్.. మొత్తం రూ. 54 లక్షల బిల్లు చెల్లించాల్సిందిగా బిల్లు చేతిలో పెట్టిందని తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.