Beast Movie In OTT: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం 'బీస్ట్'. ఈ సినిమా ఏప్రిల్ 13న థియేటర్లలో ఇండియా వ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైంది.
RRR OTT release date: సినీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఆర్ఆర్ఆర్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఇప్పటికే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది.
Netflix subscribers are annoyed. ప్రపంచ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ క్వాటర్లో 20 లక్షల సబ్క్రైబర్స్‌ని కోల్పోయింది. ఈ ప్రభావంతో గత 24 గంటల్లో 25 శాతం నెట్‌ఫ్లిక్స్ స్టాక్ ప్రైస్ పడిపోయింది.
Netflix New Plans: ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు వ్యూహం మార్చుతోంది. సబ్స్క్రైబర్లను నిలుపుకునేందుకు మార్కెటింగ్ స్ట్రాటెజీ మార్చక తప్పడం లేదని చెబుతోంది. ఈసారి నెట్‌ఫ్లిక్స్ కొత్త ప్లాన్స్ ఎలా ఉంటాయంటే..
RRR OTT Streaming: దేశమంతా ఆసక్తిగా ఎదురు చూసిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైంది. ఎక్క ఏ థియేటర్ వద్ద చూసినా పండుగ వాతావరణం కన్పిస్తోంది. మరోవైపు ఆర్ఆర్ఆర్ ఓటీటీ స్ట్రీమింగ్పై స్పష్టత వస్తోంది. ఎప్పుడు, ఎందులోనంటే..
Netflix charges: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు షాకివ్వనుంది. అకౌంట్ షేర్ చేసినా.. అదనపు ఛార్జీలు చెల్లించే విధంగా మార్పులు తేనున్నట్లు తెలుస్తోంది. ఛార్జీలు ఎంత ఉండనున్నాయంటే..
Netflix Top 10 Movies: కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఓటీటీ వేదికలకు ఆదరణ భారీగా పెరిగింది. మరోవైపు విభిన్న కధాంశాల సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో విడుదలైన నెలరోజుల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించిన టాప్ 10 సినిమాలేంటో చూద్దాం.
Netflix Is Now Cheaper : నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్ రూ.199గా ఉంది. అది ఇప్పుడు రూ.149కి అందుబాటులోకి వచ్చింది. అలాగే రూ.499 బేసిక్ ప్లాన్ ఇప్పుడు రూ.199గా మారింది. గతంలో నెలకు రూ. 649 స్టాండర్డ్ ప్లాన్ ఇప్పుడు రూ. 499గా మారింది. అలాగే రూ. 799 ప్లాన్ (ప్రీమియం) ప్రస్తుతం రూ. 649కే లభిస్తోంది.
Today OTT Releases: శుక్రవారం వచ్చిందంటే చాలు..ఓటీటీలన్నీ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లతో నిండిపోతాయి. మరి ఈ రోజు ఏయే చిత్రాలు సందడి చేయబోతున్నాయో.. ఓ లుక్కేద్దాం రండి.
Squid Game Telugu Trailer: ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో విడుదలై.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన కొరియన్ వెబ్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’. ఇండియాలోని ఎంతో క్రేజ్ తెచ్చుకున్న ఈ సిరీస్.. ఇప్పుడు భారత్ లోని అనేక భాషల్లో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. తెలుగు, తమిళం, హిందీ లలో డబ్ చేసి ఈ సిరీస్ ను విడుదల చేయనున్నారు. ఇప్పుడు దానికి సంబంధించిన ట్రైలర్లు వివిధ భాషల్లో విడుదల అయ్యాయి.
Mahasamudram OTT Release: శర్వానంద్, సిద్ధార్థ్ నటించిన మల్టీస్టారర్ 'మహాసముద్రం' (Mahasamudram Release Date). దసరా కానుకగా అక్టోబరు 14న సినిమాను థియేటర్లలో విడుదల చేసింది చిత్రబృందం. ఇప్పుడీ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.
ఓటీటీలు వచ్చాక వీక్షకులకు వెబ్ సిరీస్ లపై మనసు మళ్లింది. కంటెంట్ బాగుంటే చాలు ..యాక్షన్, డ్రామా, క్రైమ్ ఇలా అన్ని రకాల వెబ్ సిరీస్ లను చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో పాపులర్ అయిన వెబ్ సిరీస్ లేంటో చూద్దాం.
OTT Release Movies: కరోనా సంక్షోభం నేపధ్యంలో ఓటీటీ వేదికలు అందరికీ అలవాటుగా మారాయి. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే సినిమాలు కూడా ఎక్కువే విడుదలవుతున్నాయి. ధియేటర్లలో విడుదలైనా..ఓటీటీని కూడా ఆశ్రయిస్తున్నారు. ఈ వారం ఓటీటీ వేదికల్లో విడుదల కానున్న సినిమాల జాబితా ఓసారి పరిశీలిద్దాం.
Venkatesh, Rana Daggubati to star in Netflix web series: ఆసక్తికరమైన అంశంతో రూపొందుతున్న ఈ వెబ్‌సిరీస్‌కు రానా నాయుడు అనే టైటిల్ పెట్టారు. ఈ వెబ్ సిరీస్ నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ వెబ్ సీరిస్ రానుంది.
Telugu OTT Releases: కరోనా రాకముందు శుక్రవారం రాగానే థియేటర్లు సినిమా రిలీజ్ లతో నిండిపోయాయి. కానీ ఇప్పుడు ఆ జాబితాలోకి ఓటీటీలు చేరాయి. రేపు వినాయకచవితి సందర్భంగా థియేటర్స్ మరియు ఓటీటీలలో విడుదల అయ్యే సినిమాలేంటో ఓసారి చూసేద్దాం..
Whatsapp New Feature: ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఇప్పుడు మరో కొత్త సూపర్ ఎంటర్టైన్మెంట్ ఫీచర్ ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త ఫీచర్ ఎలా ఉంటుంది, ఎలా వినియోగించాలనేది తెలుసుకుందామా
New Movie Releases: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో థియేటర్లలో, ఓటీటీ వేదికలు కొత్త సినిమాలతో సిద్ధమవుతున్నాయి. ప్రేక్షకుల్ని రంజింప చేసేందుకు కొత్త సినిమాలు రెడీ అయ్యాయి. ఈ వారం కొత్త సినిమాల జాబితా భారీగానే ఉంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.
Wild Dog Movie On Netflix | అహిషోర్ సోలోమాన్ దర్శకత్వంలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ సినిమా వైల్డ్ డాగ్. ఇటీవల విడుదలైన ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేశారు. నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో వైల్డ్ డాగ్ మూవీ వచ్చేసింది. ప్రముఖ పీఆర్వో బీఏ రాజు ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా తెలిపారు.
Supreme Court Feels Screening Needed Over OTT | ఓటీటీలకు నియంత్రణలకు సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నియమావళిని రేపటిలోగా తమకు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.