Airtel Fraud Message: మీరు ఎయిర్ టెల్ సిమ్ వాడుతున్నారా? అయితే కొన్ని కంపెనీ మెసేజ్ లు అంటూ వచ్చే వాటితో మీరు చాలా జాగ్రత్తగా వహించకతప్పదు. ఎందుకంటే ఇటీవలే మరాఠీ సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ నటి ఎయిర్ టెల్ పేరుతో వచ్చిన మెసేజ్ ద్వారా ఏకంగా రూ. 1.48 లక్షలు పోగొట్టుంది. ఇదే విషయమై ఆమె ముంబయి పోలీసులను ఆశ్రయించింది.
Actress Kavya Thapar Arrested: టాలీవుడ్ నటి కావ్యా థాపర్ అరెస్టైంది. పోలీసుల్ని దూషించడం, అవమానపర్చడం కేసులో జుహు పోలీసులు కావ్యాను ఇవాళ అరెస్టు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Wine Policy: వైన్ తాగి..డ్రైవింగ్ చేయవచ్చా లేదా..ఈ ప్రశ్న ముంబైకు చెందిన ఓ వ్యక్తి పోలీసుల్ని అడిగాడు. మరి దీనికి పోలీసులు ఏం సమాధానమిచ్చారు. అదే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
Viral Video: ప్రమాదవశాత్తు అరేబియా సముద్రంలో పడిపోయిన ఓ మహిళను ముంబయి మెరైన్ పోలీసులు రక్షించారు. గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలో ఒక బోటులో టూరిస్ట్‌లు ప్రయాణిస్తుండగా సముద్ర ప్రవాహం తాకిడికి అది కుదుపులకు గురైంది. దీంతో పట్టుతప్పిన ఒక మహిళ సముద్రంలో పడిపోయింది. ఈత రాక నీటిలో మునిగిపోతూ ఇబ్బంది పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను ప్రాణాలతో కాపాడారు.
Sexual Harassment: బాలీవుడ్ కు చెందిన ఓ నటిని లైంగిక వేధింపులకు గురి చేసిన కేసులో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ముంబయి పోలీసులు. అయితే ఆ వ్యక్తి బాలీవుడ్ లోని ఓ ప్రముఖ నిర్మాత సోదరుడైన స్వప్నిల్ లోఖండే అని తేలిందని పోలీసులు వెల్లడించారు.
62 రోజుల తరువాత రాజ్ కుంద్రాకు బెయిల్ దొరికిన తరుణంలో ముంబాయి పోలీసులు విస్తురపోయే నిజాలు తెలిపారు, రాజ్‌కుంద్రా ఫోన్లో 119 నీలి చిత్రాలు లభించాయని వారిని 9 కోట్లకు అమ్మకానికి పెట్టాడని.. తెలిపారు
Raj Kundra may escape if granted bail: Mumbai Police to court in Pornography case: బ్లూ ఫిలింస్ చిత్రీకరించి, ఆ అశ్లీల దృశ్యాలను మొబైల్ యాప్స్‌లో అప్లోడ్ చేస్తున్నాడనే (Uploading adult content on apps) అభియోగాల కింద ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గత నెలలో రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
Raj Kundra's Porn films case latest updates: పోర్న్ ఫిలింస్ నిర్మాణం కేసులో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు ముంబై కోర్టు 14 రోజుల జుడిషియల్ కస్టడీ విధించింది. జూలై 19న రాత్రి పోర్న్ రాకెట్ కేసులో అరెస్ట్ అయిన రాజ్ కుంద్రాకు మంగళవారంతో కస్టడీ ముగియడంతో పోలీసులు ఆయన్ని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు.
Remdesivir Injections: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. ఓ వైపు ఆక్సిజన్ సిలెండర్ల కొరత మరోవైపు కీలకమైన రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల కొరత వేధిస్తోంది. ఈ నేపధ్యంలో ఓ ఫార్మా కంపెనీ నుంచి 60 వేల రెమ్‌డెసివిర్ వయల్స్ విదేశాలకు తరలించడం అనుమానాలకు తావిస్తోంది.
Arnab goswami: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ ఛీఫ్ అర్నబ్ గోస్వామి మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఓ వైపు కేసు విచారణలో ఉండగానే...బార్క్ మాజీ సీఈవో పార్థోదాస్ గుప్తాతో అర్నబ్ జరిపిన వాట్సప్ చాట్ లీకై...వైరల్ అవుతోంది.
Suresh Raina Arrested in Polce Raid: అసలే చలికాలం.. కానీ చలికాలంలోనే కాస్త ఎంజాయ్ ఎక్కువగా చేద్దామని సెలబ్రిటీలు భావిస్తుంటారు. సెలబ్రిటీలతో పాటు ఈ మధ్య నార్మల్ లైఫ్ జీవించేవారు సైతం మోడ్రన్ లైఫ్‌స్టైల్‌ను ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో ముంబై పోలీసుల తనిఖీలలో భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా అరెస్ట్ అయ్యాడు.
Fake TRP scam case: Republic TV CEO Arrested: టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ (TRP) కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రిపబ్లిక్ టీవీ సీఈవో వికాస్ ఖాన్‌చందానీ (Republic TV CEO Vikash Khanchandani)ని ముంబై పోలీసులు ఆదివారం (డిసెంబర్ 13న) అరెస్టు చేశారు.
రెండు వర్గాల మధ్య విద్వేశాలను రెచ్చగొడుతున్నారంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ( Kangana Ranaut) పాటు ఆమె సోదరి రంగోలి చందేల్‌పై ముంబై పోలీసులు ( Mumbai Police) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ.. వారిద్దరికీ ముంబై పోలీసులు మూడోసారి నోటీసులు జారీ చేశారు.
టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ కుంభకోణం (TRP scam) నేపథ్యంలో టెలివిజన్ ఛానెళ్ల రేటింగ్ ఎజెన్సీలపై సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రసార భారతి సీఈఓ శశి ఎస్. వేంపటి (Prasar Bharati CEO Shashi S Vempati) నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీని కేంద్రం బుధవారం ఏర్పాటు చేసింది.
Sanjay Raut On Arnab Goswami Arrest | అర్నాబ్ గోస్వామిని అరెస్ట్ చేయడం దుమారం రేపుతోంది. ముంబై పోలీసులు అర్నాబ్‌ను అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ సైతం విమర్శలు గుప్పించారు. అర్నాబ్ అరెస్ట్ అక్రమమని, అన్యాయమని మహారాష్ట్ర ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. ఈ విమర్శలపై శివసేన కీలక నేత సంజయ్ రౌత్ స్పందించారు.
మత విద్వేశాలను రెచ్చగొడుతున్నారంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ( Kangana Ranaut) పాటు ఆమె సోదరి రంగోలి చందేల్‌పై బాంద్రా కోర్టు ఆదేశాలతో అక్టోబరు 17న ముంబై పోలీసులు ( Mumbai Police) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ.. నటి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలి సింగ్‌లకు ముంబై పోలీసులు నోటీసులు పంపారు.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కు బెదిరింపులు ఎదురవుతున్నాయి. ఇటీవలి కాలంలో ఆమె చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలతో బెదిరింపుల పర్వం ప్రారంభమైంది.ఇప్పుడు ఏకంగా నడిరోడ్డుపై రేప్ చేస్తానంటూ వార్నింగ్ వచ్చింది.
మత విద్వేశాలను రెచ్చగొడుతున్నారంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ( Kangana Ranaut) పాటు ఆమె సోదరి రంగోలి చందేల్‌పై శనివారం ముంబై పోలీసులు ( Mumbai Police) కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై స్పందిచిన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. ఎప్పటిలాగానే మహారాష్ట్ర ప్రభుత్వంపై వ్యంగాస్త్రాలు సంధించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.