Maruti Suzuki Dzire Modal 2025: భారత మార్కెట్లోకి మారుతి సుజుకి Dzire కొత్త మోడల్ విడుదల కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్తో లాంచ్ కానుంది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Maruti Suzuki Dzire CNG : మారుతి కారు ఇండియాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకించీ చెప్పాల్సిన అవసరం లేదు. మారుతి నుంచి వచ్చే వెహికల్స్ కు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. చాలా మంది వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే తాజాగా ఈ కంపెనీ జాబితాలో మరో కారు వచ్చి చేరనుంది. అదే కొత్త మారుతి సుజుకి డిజైర్ సీఎన్జీ రాబోతోంది.
Best Selling Maruti Cars: దేశంలోని కారు మార్కెట్లో మారుతి సుజుకి స్థానం ప్రత్యేకం. దేశ ప్రజల నమ్మకాన్ని చూరగొన్న బ్రాండ్. అందుకే ఏ మోడల్ లాంచ్ చేసినా వెంటనే హిట్ అవుతుంటుంది. ఈసారి కూడా మారుతి కార్లే అత్యధికంగా విక్రయమయ్యాయి. ఆ వివరాలు మీ కోసం.
Maruti Suzuki Cars News: మారుతి సుజుకి ఇండియా మరోసారి సెడాన్ కార్ల అమ్మకాలలో రికార్డ్ సేల్స్ సొంతం చేసుకుని హెడ్ లైన్స్లోకెక్కింది. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతీ సుజుకి ఇండియా సెడాన్ కార్ల అమ్మకాలలో దుమ్ము దులిపేసింది.
Maruti Suzuki Cars August Sales Report: గతేడాది ఇదే నెలలో డొమెస్టిక్ ప్యాసింజర్ వెహికిల్ సేల్స్ 1,34,166 యూనిట్లుగా ఉండగా.. ఈసారి ఆ సంఖ్య 1,56,114 యూనిట్లకు పెరిగింది. ఇందులో 16 శాతం వృద్ధి నమోదైంది అని మారుతి సుజుకి ఇండియా వెల్లడించింది.
Best selling sedan: దేశీయ మార్కెట్లో మారుతి సుజుకి ఉన్న క్రేజే వేరు. రీసెంట్ గా ఈ కంపెనీ నుంచి సెడాన్ కారు వచ్చింది. దీనిని రూ. లక్ష డౌన్ ఫేమెంట్ కట్టి ఇంటికి తీసుకెళ్లవచ్చు. దీని ఫీచర్లు తెలుసుకోండి
Maruti Dzire Offer: కారు కొనేందుకు ప్లాన్ చేస్తుంటే ఇదే మంచి అవకాశం. ఫాస్టెస్ట్ సెల్లింగ్ బెస్ట్ కారుని కేవలం 62 వేలు చెల్లించి సొంతం చేసుకోవచ్చు. సెకండ్ హ్యాండ్ కారని పొరపాటు పడవద్దు. కొత్త కారే. నమ్మలేకపోతున్నారా..
Maruti Suzuki Dzire is November 2022 Best sale sedan car. భారతీయ మార్కెట్లో ఎన్ని కొత్త మోడల్స్ వచ్చినా.. మారుతీ సుజుకి డిజైర్ క్రేజ్ మాత్రం అస్సలు తగ్గడం లేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.