Sun, Mercury Transit: సూర్య, కుజ గ్రహాలు సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటే, మరికొన్ని రాశులవారికి తీవ్ర నష్టాలను కలిగించే ఛాన్స్‌లు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Mars Transit 2023: కుజుడు సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. నిలిపోయిన పనులు కూడా సులభంగా ఈ సమయంలో పూర్తవుతాయి.
Shukra Gochar November 2023: నవంబర్ నెలలో శుక్రుడి సంచారం కారణంగా కొన్ని రాశులవారి వ్యక్తిగత జీవితాల్లో అనేక రకాల మార్పులు వస్తాయి. అంతేకాకుండా ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందే ఛాన్స్‌లు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
Budh Gochar 2023: బుధుడి సంచారం కారణంగా కొన్ని రాశులవారు ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఈ సమయంలో వీరు కొత్త అవకాశాలు కూడా పొందుతారు. అయితే కొన్ని రాశులవారికి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Venus Transit 2023: శుక్రుని సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులు రాబోతున్నాయి. అంతేకాకుండా కొంతమందిలో మానసిక సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో ఏయే రాశి వారిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Budh Gochar 2023: అక్టోబర్ 18వ తేదీన బుధ గ్రహం సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారు ఊహించని లాభాలు పొందుతారు అంతేకాకుండా ఇంతకుముందు ఆగిపోయిన డబ్బులు కూడా తిరిగి పొందుతారు. ఈ సంచార ప్రభావం ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Budh Rashi Parivartan in Tula Rashi: బుధుడి సంచారం కారణంగా కొన్ని రాశులవారు చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా కొన్ని రాశులవారు ఊహించని లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి.
Mangal Gochar 2023: ధైర్యాన్ని ఇచ్చే కుజుడు అక్టోబరు 22న తులరాశిలోకి ప్రవేశించనున్నాడు. అంగారకుడి రాశి మార్పు ఏయే రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకుందాం.
Venus Transit 2023: శుక్రుడి సంచారం కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా కన్య రాశి, వృశ్చిక రాశితో పాటు కొన్ని రాశులవారికి కుటుంబలో సంతోషం కూడా రెట్టింపు అవుతుంది.
Saturn Transit 2023: నవంబర్‌లో కొన్ని ప్రత్యేక గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని గ్రహాలు వ్యక్తుల జీవితాలపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారు ఎలాంటి లాభాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
Mars Transit 2023: హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత ఉందనే విషయం తెలిసిందే. గ్రహాల గోచారం ప్రభావం మొత్తం 12 రాశులపై ఉన్నా..కొన్ని రాశులపై ప్రత్యేకంగా ఉండనుంది.
Mars Transit 2023: జ్యోతిష్యశాస్త్రంలో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ప్రత్యేకత, విశిష్టత ఉంటుంది. గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనం ప్రభావం అన్ని రాశులపై చూపిస్తుంటుంది. ప్రత్యేకించి కొన్ని రాశులకు అమిత లాభాలు కురిపించడం లేదా ప్రతికూలంగా ఉండటం జరుగుతుంటుంది.
Mercury Transit 2023: బుధుడి సంచారం కొన్ని రాశుల వారికి లాభదాయకంగా ఉండబోతోంది. ఈ సమయంలో ఈ క్రింది రాశుల వారు ఏ రంగంలోనైనా పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలు పొందుతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి.
Mercury Transit 2023: బుధుడి సంచారం కారణంగా రెండు యోగాలు ఏర్పడుతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలతో పాటు వ్యాపారాల్లో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు.
Shukra Rashi Parivartan 2023: శుక్రుడి సంచారం కారణంగా కొన్ని రాశులవారికి లాభాలతో పాటు నష్టాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అనుకున్న పనులు కూడా సులభంగా పూర్తవుతాయి.
Mars Transit in Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడి సంచారంతో కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కొన్ని రాశులవారికి తల్లిదండ్రుల మద్దతు లభించి ఊహించని లాభాలు కలుగుతాయి.
Shukra Rashi Parivartan 2023 October: శుక్రుడి సంచారం కారణంగా కొన్ని రాశులవారు ఊహించని లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ సమయంలో అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం..సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేస్తాడు. అయితే ఈ అక్టోబర్ నెలలో సూర్య గ్రహం రాశి సంచారం చేయబోతున్నాడు. సూర్యుడు తులారాశిలోకి సంచారం చేయడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. దీంతో పాలు రాశులవారికి అనేక లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Mangal Gochar 2023: గ్రహాల కమాండరైన కుజుడు త్వరలో రాశిని మార్చబోతున్నాడు. అంగారకుడి రాశి మార్పు వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
Mars Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల కదలిక లేదా రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత, మహత్యముంటాయి. అందుకే గ్రహాలు రాశి మారిన ప్రతి సారీ జాతకం మారిపోతుంటుంది. కొంతమందిపై ప్రతీకూల ప్రభావం చూపిస్తే..మరి కొంతమందిపై అనుకూల ప్రభావం పడుతుంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.