భూగ్రహంపై 70 శాతం నీళ్లే ఉన్నాయి. నీరు గాలిలో, పర్వతాలపై కూడా నిక్షిప్తమై ఉంటుంది. ఓ అంచనా ప్రకారం భూమిపై దాదాపుగా 4.3 బిలియన్ ఏళ్ల నుంచి నీటి జాడ ఉంది. అదే విధంగా ఇతర గ్రహాలపై నీటి జాడల కోసం అణ్వేషణ కొనసాగుతోంది. ఇప్పుడు మార్స్ గ్రహంపై కూడా నీటి జాడలున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు మీ కోసం.
Mars In Bharani Nakshatra: భరణి నక్షత్రంలోకి కుజుడు ప్రవేశించడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో కొన్ని రాశులవారికి ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతాయి.
Venus-Saturn-Mars Conjunction: కుంభ రాశిలో ఎంతో శక్తివంతమై కుజుడు, శని, శుక్ర గ్రహాల కలయిక జరబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. ఈ గ్రహాల కలయిక కారణంగా త్రిగ్రాహి యోగం ఏర్పడబోతోంది. దీంతో ఈ కింది రాశులవారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
గ్రహాల రారాజుగా భావించే కుజుడు 2023 మార్చి 13న కుజుడు మిధున రాశిలోకి ప్రవేశించాడు. 2023 మే 9 వరకు మిధున రాశిలోనే సంచరించనుండగా... 2023 మే 10న కుజుడు కర్కాటక రాశిలో సంచరిస్తాడు. దీని వలన కొన్ని రాశులకు ప్రయోజనాలు చేకూరనున్నాయి.
Aquarius, Cancer, Scorpio and Gemini Sign peoples will face problem due to Mangal Gochar 2023. 2023 కుజ సంచారం కారణంగా ఈ 4 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది.
Gemini Zodiac Sign Peoples very carefully in evry work due to Mangal Gochar 2023. మిథున రాశిలో కుజుడు ప్రవేశించడం వల్ల ధనుస్సు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
Rain of money for these 3 zodiac signs from February 26 due to Mahalaxmi Rajyog 2023. మహాలక్ష్మి రాజయోగం 3 రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశుల వ్యక్తులు అకస్మాత్తుగా చాలా డబ్బు పొందుతారు.
Virgo, Libra and Taurus Zodiac Sign Peoples Will get Promotion in Job due to Mangal Gochar 2023. 2023 మార్చి 13న అంగారక గ్రహం (కుజుడు) మిధున రాశిలోకి ప్రవేశించబోతోంది.
Mars Mahadasha: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహానికి వేర్వేరుగా మహత్యముంటుంది. మంగళ గ్రహాన్ని హిందూ మత విశ్వాసాల ప్రకారం పరాక్రమం, క్రోధానికి కారకుడిగా భావిస్తారు. కుండలిలో మంగళ గ్రహం అశుభంగా ఉంటే ఆ వ్యక్తికి 7 ఏళ్ల పాటు కష్టాలు ఎదుర్కోవల్సి వస్తుంది. మంగళ మహాదశ అంటే ఏమిటి, ఉపాయాలేంటో తెలుసుకుందాం..
These 4 Zodiac Sign peoples will become rich due to Mars Retrograde 2023. 4 రాశుల వారు అంగారకుడి అపారమైన అనుగ్రహాన్ని పొందుతారు. లక్ష్మిదేవి ఈ వ్యక్తుల పట్ల దయ చూపుతుంది.
Aries, Cancer and Leo zodiac signs have golden days due to Mars and Mercury Transit 2023. బుధుడు, కుజుడు గ్రహాల రాశి మారడం వల్ల మేషం, కర్కాటకం, సింహ రాశుల వారికి విశేష ప్రయోజనాలు అందుతాయి.
These 5 zodiac signs will get Great Wealth due to Mangal Gochar 2023. 2023 జనవరి 13న వృషభ రాశిలోకి కుజుడు సంచరిస్తాడు. ఈ కుజ ప్రత్యక్ష సంచారం ఈ ఐదు రాశుల వారికి శుభ ఫలితాలు ఇస్తుంది.
Gemini, Virgo and Pisces zodiac Signs will success in Career due to Mars Transit 2023. అంగారకుడు 2023 మార్చిలో మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. కొత్త సంవత్సరంలో ఈ కుజ సంచారంఈ మూడు రాశుల వారికి చాలా అనుకూలమైనది.
Mars Transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం 2023 ప్రారంభంలోనే మంగళ గ్రహం పరివర్తనంలో మార్పు రానుంది. మంగళ గ్రహం వక్రమార్గంతో 4 రాశులకు అత్యంత శుభసూచకంగా ఉండనుంది.
Mars Transit 2022: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో రాశి పరివర్తనం ఉంటుంది. ఆ ప్రభావం 12 రాశులపై కచ్చితంగా పడుతుంది. నవంబర్ 13న మంగళ గ్రహం వక్రమార్గం పట్టనుంది. ఆ ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం..
Good Days for Taurus Zodiac Signs peoples after Mars will enter Taurus On 2022 November 13. నవంబర్ మాసంలో కుజుడు, బుధుడు కలిసి తమ రాశి చక్రాన్ని మార్చబోతున్నాయి.
MarsTransit in Gemini on 16 October 2022. అక్టోబర్ 16న మిథున రాశిలోకి అంగారకుడు ప్రేవశించనున్నాడు. ఈ సంచారం కారణంగా దీపావళి 2022 రోజున 5 రాశుల వారికి అంతా శుభమే జరగనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.