SEBI Chief: కొత్త సెబీ చీఫ్ కోసం ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ప్రస్తుత సెబీ చైర్పర్సన్ మాధవి పూరి బుచ్ మూడేళ్ల పదవీకాలం ఫిబ్రవరి 28తో ముగియనుంది. బుచ్ మార్చి 2, 2022న SEBI చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. అభ్యర్థులు ఫిబ్రవరి 17లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల విభాగం పబ్లిక్ అడ్వర్టైజ్మెంట్ను విడుదల చేసింది.
SEBI chief Madhabi Buch: హిండెన్ బర్గ్ రిపోర్ట్ అనంతరం సెబీ చైర్ పర్సన్ పైనే అందరి వేళ్లు చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఆమె నైతిక బాధ్య వహిస్తూ రాజీనామా చేయాలనే డిమాండ్లు సైతం వస్తున్నాయి. ఇదిలా ఉంటే అసలు ఈ కేసులో జరుగుతున్న పరిణామాలేంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.