Bengarluru rave party: డ్రగ్స్ ఆరోపణల కేసులో నటి హేమను మా అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా, హేమ మా ప్రెసిడెంట్ మంచు విష్ణును కలిశారు.
సినీ నటి కరాటే కళ్యాణిపై మా అసోసియేషన్ చర్యలు తీసుకుంది. ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటును ఆమె వివాదాస్పదం చేయడంతో మా సభ్యత్వం రద్దు చేసింది. మా అసోసియేషన్ నోటీసులు ఇచ్చిన మూడు రోజుల్లోనే సమాధానం ఇచ్చానని కరాటే కళ్యాణి తెలిపారు.
Naga Srinu sensational comments on Mohan babu: నాగ శ్రీను.. ఈ పేరు వినగానే ఆ వెంటనే గుర్తుకొచ్చే మరో పేరు ప్రముఖ సినీనటుడు మంచు మోహన్ బాబు. అవును.. మోహన్ బాబు పర్సనల్ హెయిర్ స్టైలిష్ట్‌గా 11 ఏళ్ల పాటు ఆ కుటుంబంలో ఒకరిగా తిరిగిన వ్యక్తి నాగశ్రీను. మోహన్ బాబు వద్ద పనిచేసినంత కాలం ఎవ్వరికీ తెలియని ఈ నాగ శ్రీను పేరు ఆ తర్వాతే చాలా పాపులర్ అయింది.
Prakash Raj to withdraw his resignation from MAA: మా అసోసియేషన్‌కి జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయిన అనంతరం మరునాడే అసోసియేషన్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ప్రకాశ్ రాజ్.. తాజాగా తన మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది.
Prakash Raj resigns from Maa Association: ప్రముఖ సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు ప్రకాశ్ రాజ్ రాజీనామా చేశాడు. మా అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసి మంచు విష్ణు చేతిలో ఓటమిపాలైన ప్రకాశ్ రాజ్.. ఇవాళ మీడియా సమావేశంలో తన నిర్ణయాన్ని ప్రకటించాడు.
MAA association elections 2021 latest news: మా అసోసియేషన్ ఎన్నికలు రాజకీయ పార్టీల మధ్య కనిపించే ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తుంటుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రతీసారిలాగే ఈసారి కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు సినీ పరిశ్రమలో సినీ ప్రముఖుల మధ్య ఉన్న విభేదాలను బయటపెడుతున్నాయి.
Jeevitha, Prakash Raj, Manchu Vishnu in MAA Association elections: మా అసోసియేషన్ ఎన్నికల బరిలో అధ్యక్షుడి స్థానానికి జరిగే ఎన్నికకు ఇప్పటికే ప్రకాశ్ రాజ్ లాంటి సీనియర్ నటుడు, మంచు విష్ణు పోటీలో ఉండగా తాజాగా జీవిత రాజశేఖర్ కూడా పోటీకి దిగేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జీవితా రాజశేఖర్ ((Actress Jeevitha Rajasekhar)) మా అసోసియేషన్ సెక్రటరీగా ఉన్నారు.
సినిమా ఇండస్ట్రీలో కరోనావైరస్ ( Coronavirus ) కారణంగా ఆగిపోయిన షూటింగ్స్ ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. మూతబడిన థియేటర్లు ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలో తెరచుకోనున్నాయి ( Cinema halls to reopen). కరోనావైరస్ సంక్రమణకు ముందు నటీనటులు ఒప్పందం చేసుకున్న వేతానాలకు ( Artistes remunerations ) ఈ 20 శాతం కోత వర్తిస్తుంది.
తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయని, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో సభ్యత్వం సైతం అంత సులువుగా లభించదని అనేక సంచలన ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి తాజాగా నటుడు విశాల్‌పై అదేవిధమైన ఆరోపణలు చేయడం ద్వారా మరోసారి వార్తల్లోకెక్కినట్టు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.