కేజీఎఫ్ 2 స్టార్, రాకీ భాయ్ యష్ వీరాభిమాని ఆత్మహత్య చేసుకోవడంతో బెంగళూరులో విషాదం నెలకొంది. యష్ ఫ్యాన్ ఆత్మహత్య చేసుకోవడంతో పాటు నటుడికి తన చివరి కోరిక తెలుపుతూ సూసైడ్ నోట్ సైతం రాయడం హాట్ టాపిక్‌గా మారింది.
కేజీఎఫ్ మూవీ ఫస్ట్ పార్ట్ ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు కన్నడ సినీ పరిశ్రమ నుంచి వచ్చిన మొదటి పాన్-ఇండియన్ బ్లాక్ బస్టర్ మూవీగా గుర్తింపు లభించింది.
Salaar movie: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా త్వరలో సెట్స్ పైకెక్కనుంది. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానున్న సలార్ మూవీలో మరో ప్రముఖ నటుడు కన్పించబోతున్నాడు. ప్రభాస్‌కు దీటుగా ఆ నటుడి పాత్ర డిజైన్ జరుగుతోంది ప్రస్తుతం.
బాలీవుడ్ సూపర్ స్టార్ సంజయ్ దత్ (Sanjay Dutt) ఊపిరితిత్తుల క్యాన్సర్ (Lung cancer) బారిన పడి ఇటీవల కోలుకున్న విషయం తెలిసిందే. అయితే క్యాన్సర్ నుంచి కోలుకున్న వెంటనే సంజయ్ దత్ కేజీఎఫ్ 2 చిత్ర బృందంలో చేరాడు.
కేజీఎఫ్ 2 సినిమా విడుదల కోసం.. సినీ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. ఎందుకంటే.. కేజీఎఫ్ సినిమా సృష్టించిన ప్రభంజనం అలాంటిది. ‘కేజీఎఫ్’ పీరియాడికల్ చిత్రాన్ని తెరకెక్కించి దర్శకుడు ప్రశాంత్ నీల్ కన్నడ చిత్ర పరిశ్రమతోపాటు దక్షిణాది సినీపరిశ్రమ స్థాయిని పెంచి.. టోటల్ సినీ ఇండస్ట్రీనే (cine industry in india) షేక్ చేశారు.
Sanjay Dutt Beats Cancer | బాలీవుడ్ కథానాయకుడు సంజయ్ దత్ ( Sanjay Dutt ) కేన్సర్ ను ఓడించాడు. ఈ సందర్భంగా తన అభిమానులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలిపాడు సంజయ్.
కరోనావైరస్ (Coronavirus) అన్నిరంగాలను అతలాకుతలం చేసింది. కరోనా లాక్డౌన్ నాటినుంచి అన్ని రంగాలు కూడా తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. అయితే సినిమా రంగం (Film industry) కూడా దాదాపుగా ఆరేడు నెలల నుంచి ఆగిపోయిన విషయం తెలిసిందే. పెద్ద, చిన్న సినిమాల షూటింగ్‌లన్నీ అర్థాంతరంగా నిలిచిపోయాయి.
KGF 2 మూవీ... దేశవ్యాప్తంగా యాక్షన్ చిత్రాలను అభిమానించే ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఇదీ ఒకటి. కేజీఎఫ్ చిత్రం గొప్ప విజయాన్ని అందుకుందని మనందరికి తెలిసిందే. కేజీఎఫ్ మూవీ ఎంతో ఆకట్టుకున్న నేపథ్యంలో ఇక ఆ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న KGF chapter 2 ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.