Yashasvi Jaiswal Out or Not Out: బోర్డర్-గవాస్కర్ నాలుగో టెస్ట్‌లో టీమిండియా దారుణ ఓటమిని మూటగట్టుకుంది. ఆసీస్ విధించిన 340 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 155 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 184 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ ఔట్‌పై నెట్టింట తీవ్ర దూమరం చెలరేగుతోంది. స్నికో మీటర్లో స్పైక్స్ రాకపోయినా థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించడాన్ని తప్పుబడుతున్నారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేస్తున్నారు.
Yashasvi Jaiswal was completely not out.
If you do not make decision based on snico then why you preferring it for ultra edge..??#INDvsAUS #AUSvINDIApic.twitter
Ind Vs Aus 4th Test Day 2 Highlights: నాలుగు టెస్టులో ఆసీస్ జట్టు సేఫ్ జోన్లోకి వెళ్లిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు బ్యాట్స్‌మెన్ కదంతొక్కారు. 480 పరుగులు చేయగా.. భారత్ కూడా దీటుగా జవాబిస్తోంది. మూడో రోజు ఆట ఇరు జట్లకు కీలకంగా మారనుంది.
Ind Vs Aus 4th Test Day 1 Highlights: ఆఖరి టెస్టులో టీమిండియా బౌలర్లు తేలిపోయారు. సిరీస్ సమం చేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆసీస్ బ్యాట్స్‌మెన్ రాణించారు. ఉస్మాన్ ఖవాజా సెంచరీతో చెలరేగడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది.
టీమిండియా యువ ఆటగాళ్లు అద్భుతం చేశారు. నిర్ణయాత్మక చివరిదైన నాలుగో టెస్టులో 3 వికెట్ల తేడాతో ఆతిథ్య ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించింది. తద్వారా బోర్డర్ - గవాస్కర్ సిరీస్‌ను 2-1 తో అజింక్య రహానే సేన సొంతం చేసుకుని రికార్డులు తిరగరాసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.