High Bp Symptoms: హైబీపీ అంటే హై బ్లడ్ ప్రెషర్. సరళంగా చెప్పాలంటే, మన గుండె రక్తాన్ని ధమనుల గుండా తోయడం వల్ల ఆ ధమనుల గోడలపై ఏర్పడే ఒత్తిడిని బ్లడ్ ప్రెషర్ అంటారు. ఈ ఒత్తిడి సాధారణం కంటే ఎక్కువగా ఉంటే దాన్ని హైబీపీ అంటారు. ఇది ఒక రకంగా మన గుండెపై అదనపు భారాన్ని వేస్తుంది.
High BP Signs: ఇటీవలి కాలంలో హై బీపీ సాధారణమైపోయింది. ప్రతి పది మందిలో ఆరుగురికి కచ్చితంగా ఉంటుంది. ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు ఇందుకు కారణం. అయితే కొన్ని లక్షణాలను మాత్రం తేలిగ్గా తీసుకోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Hypertension Control Tips: చాలామందికి హైపర్ టెన్షన్ అంటే తెలీదు దాని లక్షణాలు కూడా గుర్తించలేకపోవచ్చు. అంతేకాదు హైపర్ టెన్షన్ కి లైఫ్ స్టైల్ లో మార్పులు తప్పకుండా చేసుకోవాలని ముందుగా తెలుసుకోవాలి. ముందుగా హైపర్ టెన్షన్ లక్షణాలు ఏ మాత్రం కనిపించడం వైద్యులను సంప్రదించి సరైన మందులు తీసుకోవాలి.
World Hypertension Day: అధిక రక్తపోటుతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. దీంతో పాటు ఈ కింద పేర్కొన్న ఆహారాలుకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. దీంతో పాటు కొన్ని చిట్కాలు కూడా పాటించాలి.
Best Drink for High BP: ఇటీవలి కాలంలో అధిక రక్తపోటు సమస్య సర్వ సాధారణంగా కన్పిస్తోంది. ఏ ఐదుగురిని కదిపినా ఇద్దరిలో కచ్చితంగా ఈ సమస్య ఉంటోంది. ఎంత సామాన్యంగా కన్పిస్తుందో అంత ప్రమాదకరమైంది అధిక రక్తపోటు.
Lemon Juice for BP: అధిక రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు నిమ్మరసాన్ని తాగడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
Good Habits For Heart: గత కొన్ని సంవత్సరాలుగా గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీని వల్ల బరువు పెరిగిన వారు తీసుకునే ఆహారాలపై ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్నారు. అయితే ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా మంచిది.
Diabetes Control In 5 Days: ప్రస్తుతం చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకుని మధుమేహం బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి చాలా రకాల ఇంటి చిట్కాలున్నాయి. వాటిని పాటిస్తే రక్తంలో చక్కెర పరిమాణం చాలా సులభంగా తగ్గుతుందని నిపుణులు తెలుపుతున్నారు.
World Hypertension Day: దేశ రాజధానిలో సహా భారత్లో ఎండలు మండిపోతున్నాయి. దీని కారణంగా అధిక రక్తపోటు ఉన్న రోగులు మరింత ప్రమాద భారిన పడుతున్నారు. ప్రస్తుతం బీపీతో బాధపడుతున్న వారు తీవ్ర సమస్యలకు గురికావడానికి ఎండలే కారణమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
బీపీ రీడింగు 80 mmHg కంటే తక్కువగా ఉంటే, హైపోటెన్షన్ మరియు బీపీ రీడింగు 130mm Hg కంటే అధికంగా ఉంటే దానిని హైపర్ టెన్షన్ గా పేర్కొంటారు. ప్రాణాంతక రక్తపోటును గుర్తించే లక్షణాలు, ఈ వ్యాధి భారినపడే అవకాశాలు కలిగి ఉన్నవారు మరియు చికిత్సల గురించి ఇక్కడ తెలుపబడింది.
Facts About High Blood Pressure | రక్తపోటు ఆధారంగా గుండె పనితీరును వైద్యులు సులువుగా గుర్తిస్తారు. సాధారణంగా ఆరోగ్యవంతుడైన వారిలో రక్తపోటు (Blood Pressure) 120/80 గా ఉంటుంది. ఇది ఒకవేళ 130/80కి మించితే హైపర్టెన్షన్ సమస్య బారిన పడ్డారని చెప్పవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.