Lady constable's Honey trap: హైదరాబాద్: ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో మహిళా కానిస్టేబుల్‌గా డ్యూటీ చేస్తూ ప్రేమ పేరుతో పెళ్లి కానీ మగవారిని హనీ ట్రాప్ చేసి వరుస పెళ్లిళ్లు చేసుకోవడమే కాకుండా వారిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దోచుకుంటోందని పేర్కొంటూ సంధ్యా రాణి అనే యువతిపై షాబాద్ మండలం, హైతబాద్‌కు చెందిన చరణ్ తేజ అనే యువకుడు శంషాబాద్ డీసీపీ, షాబాద్ పోలీస్ స్టేషన్, సోషల్ మీడియా నంబర్లకు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేశాడు.
Wife committed suicide as her husband died of COVID-19: ఇండోర్: కరోనావైరస్ జనంలో అనేక రకాల ఆందోళనలకు కారణం అవుతోంది. ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తున్న కరోనా వైరస్‌ను చూసి లోకం అంటే ఏంటో తెలియని సామాన్యులు వణికిపోతున్నారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, మగ దిక్కు కోల్పోయిన కుటుంబాలు రోడ్డునపడుతుండటం కరోనా బాధితులను ఆందోళనకు గురయ్యేలా చేస్తున్నాయి.
వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని హరిహరపురం కాలనీలో బుధవారం ఉదయం వివాహిత ఆత్మహత్య ఉదంతం తీవ్ర కలకలంరేపింది. భర్త రాఘవేందర్ వేధింపులు భరించలేక భార్య సౌమ్య బాత్రూంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.