ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ప్రైవసీ విధానంపై వెనుకంజ వేసింది. ముఖ్యంగా భారతీయ నెటిజన్ల నుంచి వస్తున్న తీవ్ర విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ కొత్త ప్రైవసీ విధానాన్ని మే 15వ తేదీ వరకు వాయిదా వేసినట్లు ప్రకటించింది.
ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని తీసుకురానుంది. అయితే తమ డేటా మొత్తం తీసుకెళ్లి దాని మాతృసంస్థ ఫేస్బుక్(Facebook)కు ఇవ్వనున్నట్లు కొత్త పాలసీలో స్పష్టం చేసింది. దీంతో వాట్సాప్ వినియోగదారులు సంస్థ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
How To Delete Your WhatsApp Account: ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని తీసుకురానుంది. అయితే తమ డేటా మొత్తం తీసుకెళ్లి దాని మాతృసంస్థ ఫేస్బుక్(Facebook)కు ఇవ్వనున్నట్లు కొత్త పాలసీలో స్పష్టం చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.