Pawan Kalyan Sensational Comments : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ మతం, తిరుమల లడ్డు, వక్ఫ్ బోర్డు అంశాలపై పవన్ తనదైన స్టైల్ లో కుండబద్దుల కొట్టారు. నేషనల్ మీడియాతో పవన్ మాట్లాడిన తీరు చూస్తుంటే పవన్ హిందూమత పరిరక్షణ కోసం దేశ వ్యాప్తంగా పెద్ద ఉద్యమమే చేపట్టబోతున్నారా అన్న చర్చ జరుగుతుంది.
Bandi Sanjay Slams KCR, MIM : ఆదిలాబాద్‌లో జరిగిన సభలో బండి సంజయ్ మాట్లాడుతూ, చనకా కొరటా ప్రాజెక్టు నుండి కమీషన్లు వెళ్లాయే తప్ప చుక్క నీరెందుకు ఇవ్వలేదు ? ఈ జిల్లా మంత్రి మిస్టర్ 40 పర్సంటేజ్ కమీషన్ల మినిస్టర్‌గా మారిపోయాడు. అందుకే వేల కోట్లు పోగేసుకున్నారని బండి సంజయ్ మండిపడ్డారు.
Sarva Pitru Amavasya 2022: పితృ పక్షం సెప్టెంబర్ 10 నుండి ప్రారంభమవుతుంది. సర్వ పితృ అమావాస్య ఎప్పుడు మరియు ఈ రోజున పూర్వీకులకు ఎలా వీడ్కోలు చెప్పాలో తెలుసుకోండి.
Sravana Ganesh Puja: హిందువులు ఏ పండుగ కానీ లేదా కార్యక్రమాన్ని చేసినా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలని ప్రథమ పూజ గణపతికి చేస్తారు. అలాంటి వినాయకుడి యెుక్క ఈ మంత్రాలు బుధవారం నాడు జపిస్తే ఇక మీ లైఫ్ లో ఎటువంటి అడ్డంకులు ఉండవు.
Sravanam 2022: శివుడు చాలా దయగల దేవుడు. ఒక్క లోటా నీరు తీసుకుని అభిషేకం చేస్తే చాలు ఆ మహాదేవుడి భక్తుల్ని ఇట్టే కరుణిస్తాడు. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి జ్యోతిషశాస్త్రంలో కొన్ని పరిహారాలు చెప్పబడ్డాయి.
Friday Puja Tips: లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. అలాంటి ఆ దేవత అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలంటే శుక్రవారం ఈ పరిహారాలు చేయండి.
Ashadhi Amavasya 2022: ఆషాఢ మాసం అమావాస్య చాలా ముఖ్యమైనది. ఈ రోజున తర్పణం-శ్రాద్ధం, స్నాన-దానం చేయడం ద్వారా కష్టాల నుంచి గట్టెక్కుతారు. కానీ ఈ రోజున కొన్ని పనులు చేయడం నిషేధించబడింది.
Rahul Gandhi on BJP's Hindutva: దేశ రాజకీయాల్లో ప్రస్తుతం హిందు, హిందుత్వ అనే రెండు వేర్వేరు ప్రపంచాల మధ్య పోటీ నెలకొందని రాహుల్ గాంధీ అన్నారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న హిందుత్వ వాదులను గద్దె దించి మళ్లీ హిందూ రాజ్యాన్ని తీసుకురావాలన్నారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఆయన అసలు పేరుతో సంబోధించి కాంగ్రెస్ మరో వివాదానికి తెరదీసింది. సాధారణంగా సన్యాసాన్ని స్వీకరించాక.. ఎవరూ తమ గత పేర్లను, గత జీవిత విశేషాలను బహిర్గతం చేయరు. వాటి గురించి ఎక్కడా ప్రస్తావించరు కూడా.
కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు పంపింది. కేంద్రీయ విద్యాలయాల్లో హిందూ మతాన్ని ప్రోత్సహిస్తున్నారని వేసిన ఒక పిటీషన్ పై సుప్రీం కోర్టు స్పందించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.